Pawan Kalyan : జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan : ఇన్నాళ్లు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాడు. వారాహి విజయాత్ర తొలి బహిరంగ సభ కత్తిపూడిలో జ‌ర‌గ‌గా, ఆ స‌భ‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.తనను కక్షగట్టి అసెంబ్లీలోకి రాకుండా 2019 ఎన్నికల్లో ఓడించినట్లు వ్యాఖ్యానించారని వైసీపీ అధినేత సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.జనసేన ఓడిపోయాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. అయితే ఆయ‌న‌కు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆ రోజున ముఖ్యమంత్రికి ఫోనులో ఒకటే చెప్పాను… చాలా పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం.

మీ పర్సనల్ విషయాలు జోలికి రాకుండా, విధానపరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం అని అన్నాను. ఇక‌ భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి ఎప్పుడైతే మాట్లాడానో… అప్పటి నుండి నాపై వైసీపీ వాళ్లు కక్షగట్టి… తిట్టని రోజంటూ లేదు. నాతోపాటు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా విమర్శించారు.అంత నీచంగా వైసీపీ వాళ్లు విమర్శించారు.నాకు వైసీపీ వాళ్ళ పర్సనల్ విషయాలు తెలియక కాదు. పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. తనకు రాజకీయాలపై స్పూర్తిని కలిగించిన వారిలో చేగువేరా ఒకరని పవన్ తెలిపారు.

Pawan Kalyan imitated cm y jagan
Pawan Kalyan

అక్రమంగా డబ్బులు సంపాదించి, వేల కోట్లున్న వారితో తాను పోరాటం చేస్తున్నాని జనసేనాని వ్యాఖ్యానించారు. తనను పాలించేవాడు.. తనకంటే నిజాయితీపరుడై వుండాలని పవన్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. పాలించేవారికి తాము గులాంగిరీకాదని ..మీ కోసం, మీ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని చెప్పారు. అలానే మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మ‌ని ఆరోజే నేను చెప్పాను. అయితే చేసి చూపిస్తానంటూ గొప్ప‌గా చెప్పుకున్నాడు అని జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ విమ‌ర్శించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అలానే క‌రెంటు బిల్లులు కూడా త‌గ్గిస్తాన‌ని అన్నాడు. ఎక్క‌డ త‌గ్గించాడు అంటూ ఫైర్ అయ్యారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago