Niharika Konidela : నిహారిక ఏంటి.. రోజురోజుకీ ఇలా అయిపోతుంది.. కార‌ణం అదేనా..?

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొద‌ట్లో యాంక‌ర్‌గా స‌త్తా చాటిన ఈ అమ్మ‌డు త‌ర్వాత న‌టిగా మారింది. ఒక మ‌న‌సు చిత్రంతో క‌థానాయిక‌గా మారిన నిహారిక ప‌లు సినిమాల‌లో కూడా న‌టించింది. కాని ఏ సినిమా కూడా నిహారిక‌కి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురాలేదు. దీంతో పెద్ద‌లు చూపించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో రెండేళ్లు మంచిగానే ఉన్నా కూడా ఇప్పుడు అత‌డితో విడాకులు తీసుకుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి నిహారిక సైతం హాజరయ్యారు. ఆమె వదిన లావణ్య, అన్నయ్య వరుణ్ తో ఫోటోలకు ఫోజిచ్చారు. వరుణ్, లావణ్యలతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిహారిక ఓ కామెంట్ చేశారు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.

వ‌రుణ్-లావణ్యల పెళ్లి నిహారికకు ఇష్టమే అని ఆమె కామెంట్ తో అంద‌రికి అర్ధ‌మైంది. లావణ్యను వదినగా నిహారిక మనస్ఫూర్తిగా అంగీకరించారు. వరుణ్-లావణ్య రిలేషన్ లో ఉన్నట్లు నిహారికకు ముందే తెలుసు. ఇటీవల ఆమె నటించిన డెడ్ ఫిక్సెల్స్ సిరీస్ స‌మ‌యంలో వరుణ్-లావణ్యల పెళ్లి గురించి అడగ్గా ఆమె మాట దాటవేశారు. అయితే నిశ్చితార్థానికి నిహారిక సోలోగా హాజరు కావ‌డం ప‌ట్ల అభిమానులు ఈ అమ్మ‌డు డైవ‌ర్స్ తీసుకుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Niharika Konidela latest look viral on social media
Niharika Konidela

క పెళ్లి చేసుకున్న తరువాత నిహారిక సినిమాలకు కాస్తా విరామం ఇచ్చింది.ఇదే తరహాలో ప్రొడ్యూసర్ గా రాణించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాజా ఫోటోషూట్ తో మరోసారి ఫ్యాన్స్ ను అలరించింది. వెరైటీ లుక్స్ లో నిహారిక క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచింది. విడాకుల టెన్ష‌న్ వ‌ల్ల‌నే నిహారిక ఇలా అయిందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అన్నయ్య నిశ్చితార్థం వేడుకకు ధరించిన‌ చీరలో నిహారిక ఫోటో షూట్ చేసింది. సన్నజాజి తీగలా స్లిమ్ గా ఉన్న నిహారిక జబ్బల జాకెట్ లో కిక్ ఇచ్చారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago