Pawan Kalyan Hoody : అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో స్టైలిష్ లుక్‌లో మెరిసిన ప‌వన్.. ఆయ‌న ధ‌రించిన హుడీ ధ‌ర ఎంతంటే..?

Pawan Kalyan Hoody : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తోను ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఆహా టాక్ షో అన్‌స్టాపబుల్‌లో మెరిసి అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ టాక్ షోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు బాల‌య్య‌తో షేర్ చేసుకున్న‌ట్టు టాక్. ఇక ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయంలోనూ బాలయ్య ఓ ఇద్దరికి కాల్ కలిపాడట. రామ్ చరణ్, త్రివిక్రమ్‌కి ఫోన్ చేసినట్లు తాజా స‌మాచారం.. అలానే మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా ఇద్దరూ చర్చించినట్లు ఆ షోకి హాజరైన అభిమానులు చెప్పుకొచ్చారు.

ఇక ఇటీవ‌ల కాలంలో ఎప్పుడు తెల్ల దుస్తుల‌లో మెరుస్తున్న ప‌వ‌న్ ఇంటర్వ్యూకి మాత్రం ఖుషీ సినిమా స్టైల్లో బ్లాక్ హుడీ వేసుకుని వచ్చారు. క్లీన్ షేవ్ లో ఆ బ్లాక్ హుడీ ధ‌రించి రాగా, పవన్ అభిమానులు ఆ హుడీ గురించి వెతుకాలట ప్రారంభించారు. ఆ హుడీ ధర ఎంత? అని సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ హుడీ హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దీని ధర విదేశాల్లో అయితే 245 డాలర్లుగా ఉంది. ఇది మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంది. ప‌వన్ ధ‌రించిన ఈ బ్లాక్ హుడీ కోసం అభిమానుల తెగ సెర్చ్ చేస్తున్నారు. బ్లాక్ హుడీ కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఇ-కామర్స్ సైట్స్ లో బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

Pawan Kalyan Hoody price do you know about it
Pawan Kalyan Hoody

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ ప్రస్తుతం వీరమల్లు షూటింగ్‌లో పాల్గోంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా రీమేక్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినోదయ సీతం జనవరిలో షూట్ షురూ కానుందని టాక్.. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓ రెండు రోజుల పాటు షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. దీంతో 2023లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు వ‌రుస‌గా విడుదలకానున్నాయని తెలుస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago