Rambha : సీనియర్ హీరోయిన్ రంభ ఒక దశలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిముద్దు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ పెద్ద కమర్షియల్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముద్దుగా బొద్దుగా ఉండే రంభ కెరీర్ ప్రారంభంలో కుర్ర హీరోలకే సరిపోయే ఫిజిక్‌తో అలరించగా, సుమన్ లాంటి హీరోల సరసన హీరోయిన్‌గా కమర్షియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.కొంత బొద్దుగా ఉండడం వలన ముదురు భామ అనిపించినా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సరైన జోడీ అనిపించుకున్నారు. జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్‌గా నటించిన బొంబాయి ప్రియుడు సినిమాలో తన అందాలను వీలైనంతగా ఆరబోసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.
జేడి చక్రవర్తి, రంభ జంటకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇదే క్రమంలో ‘కోదండ రాముడు’ చిత్రంలో కూడా జేడీ చక్రవర్తి, రంభ కలిసి నటించారు. జేడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ తన పెళ్లికి రాకపోవడం పట్ల అప్‌సెట్ అయినట్లు తెలిపింది. తనకున్న అతికొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్‌లో జేడీ చక్రవర్తి ఒకరని, అయితే ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేసే విషయంలో పెద్ద అబద్దాలకోరు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ టైంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.
రాఘవేంద్రరావు జేడీ, రంభలపై కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తుండాగా జేడి రంభను ఆట పట్టిస్తు ఆ సీన్‌లో సరిగా నటించడం లేదట. జేడి, రంభ ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఉండడంతో రాఘవేంద్రుడు అనుకున్నట్టుగా ఆ సీన్ రాకపోవడంతో రాఘవేంద్రరావు వీళ్ళిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు మీరిద్దరూ ఎంతసేపు ఇలా ఆట అడుకుంటారో చెప్పండి.. మీ ముచ్చట్లు అయిపోయాకే తాను షూటింగ్ చేస్తానని చెప్పి సెట్ నుంచి బయటకు వచ్చేశారని సమాచారం. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల రంభ ఫ్యామిలీకి జరిగిన కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అందరు తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…