Pawan Kalyan Hoodie Price : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ హుడీ ధ‌ర వింటే బిత్త‌ర‌పోతారు.. రేటు ఎంతంటే..?

Pawan Kalyan Hoodie Price : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజకీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. అయితే రాజకీయాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌ను క‌మిటైన సినిమాలు పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో చేయని విధంగా కొద్ది రోజుల గ్యాప్‌లోనే నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ జోష్‌లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం పవన్ కల్యాణ్ ఓజీ అనే (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను కూడా చేస్తున్నాడు. సాహో ఫేం సుజిత్ తెరకెక్కించే ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.

ఓజీ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ ముంబైలో మొద‌లు కాగా, చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఓ ఆర్ట్‌ను కూడా షేర్ చేసి ‘ఓజీ కోసం పక్కకు తప్పుకోండి’ అంటూ వార్నింగ్ ఇచ్చేలా పోస్ట్ చేసింది. ఇక, ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ సహా మెయిన్ లీడ్ చేస్తోన్న చాలా మంది ప్రముఖులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తారని టాక్. అయితే షూటింగ్‌లో భాగంగా ప‌వ‌న్ బ్లాక్ కలర్ హుడీ వేసుకుని వచ్చారు. దీని డీటైల్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Pawan Kalyan Hoodie Price you will be surprised to know
Pawan Kalyan Hoodie Price

‘మెన్స్ డన్ బ్రూక్ బ్లాక్ కమో న్యూ ఓర్లీన్స్ సెయింట్ లోగో రేంజర్ పుల్ ఓవర్ హుడీ‘ పేరుతో సెయింట్స్ ప్రో షాప్ వెబ్ సైట్ లో ఇది 60 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. దాదాపు 5 వేలు. షిప్పింగ్ కోసం మరో రూ.2,500 వేల ఛార్జ్ చేస్తారని స‌మాచారం. మొత్తంగా రూ.7,500 అవుతుందనమాట. బాబోయ్ ఒక్క హుడీనే అంత ధ‌ర ఉందా అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago