Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చంద్ర‌బాబు బంప‌ర్ ఆఫ‌ర్.. ఇచ్చింది 24 సీట్లే కాని అవి అంత‌కు మించి..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇటీవ‌ల జెండా పేరుతో తొలి బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ సభలో చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు రాజకీయ నేతల ప్రసంగాలు ట్రెండింగ్‌గా మారాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ముసిముసి నవ్వులు నవ్విన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. జెండా సభలో పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్లను కలెక్షర్ల ద్వారా అమ్మించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నొక్కిన బటన్ తప్ప.. తెలుగు సినిమా పరిశ్రమకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి చేసిందేమీ లేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. బటన్స్ నొక్కడం, అవినీతికి పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం పక్కన పెడితే.. హు కిల్డ్ బాబాయ్ (బాబాయ్‌ని ఎవరు చంపారు?) అంటూ పదే పదే గట్టిగా అరిచిన సమయంలో కార్యకర్తలు, అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. సభ జరిగినంత సేపు చంద్రబాబు ఓ రేంజ్‌లో పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చారు. పవన్ మాట్లాడినంత సేపు చంద్రబాబు ఆసక్తితో వింటూ.. చిరునవ్వులు కూడా నవ్వాడు. జగన్‌ను నిన్ను పాతాళానికి తొక్కేస్తా.. అలా తొక్కకపోతే నేను పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి. 47 సెకన్లపాటు సాగిన మాస్ వార్నింగ్ ట్విట్టర్‌లో భగభగలు సృష్టించాయి.

Pawan Kalyan got 24 seats from tdp but here is the truth
Pawan Kalyan

ఇక ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి 24 సీట్లు కేటాయించ‌డం కూడా చ‌ర్చనీయాంశంగా మారింది. జ‌న‌సేన, టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌లిసి ప‌ని చేయాలి. ప్రతి ఒక్క కార్య‌క‌ర్త‌కి న్యాయ చేస్తాం. నేత‌లు ఎవ‌రు ఎగువ‌కి పోవ‌ద్దు. ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ కాదు. రెండు పార్టీలు క‌లిసి ముందుకు వెళుతున్నాం. మా ప‌రిస్థితి అర్ధం చేసుకున్న వారికి శిర‌స్సు వంచి న‌మ‌స్కారం చేస్తున్నాం. రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ నేను మ‌హా ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాం. క‌లసి ప‌ని చేయండి, క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి మీకు అన్యాయం చేయం. మన పొత్తు సూప‌ర్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్‌స్టాప‌బుల్ అంటూ చంద్ర‌బాబు ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago