Pawan Kalyan : కొడుకు అకీరాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంద‌డి మాములుగా లేదు..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు ఆయ‌న రాజ‌కీయాల‌లోను యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అటు ఈ సినిమా కంప్లీట్ కాకముందే డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా..డైరెక్టర్ హారిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్. పాలిటిక్స్, మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న పవర్ స్టార్ చిత్రాల కోసం కొంతకాలంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే ప‌వ‌న్ కోస‌మే కాదు ప‌వ‌న్ త‌న‌యుడి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. అకీరా క‌నిపించాడంటే ఆయ‌న పిక్ నెట్టింట తెగ వైర‌ల్ కావ‌డం ఖాయం. అకీరా సినిమాల‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల అకీరీ ఎంట్రీపై స్పందిస్తూ అందరిలానే నాకు కూడా అకీరా బిగ్ స్క్రీన్ పై చూడలని వుందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పరివరకూ రాలేదని చెప్పారు.” అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు.

Pawan Kalyan fun with his son akira nandan
Pawan Kalyan

తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటివరకూ నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా” అని చెప్పుకొచ్చారు రేణు. అయితే అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్, అకరాకి సంబంధించి పిక్స్, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అకీరా ఆడుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇది చూసిన నెటిజ‌న్స్ తెగ మురిసిపోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

19 mins ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

20 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago