New House : మీరు ఇల్లు కొంటున్నారా.. కేంద్ర ప్ర‌భుత్వం స్కీం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

New House : ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి క‌ల ఉంటుంది. ఆ క‌ల నెర‌వేర్చుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ వడ్డీకి బ్యాంక్ నుంచి హోం లోన్స్ అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సొంతింటి క‌ల కోసం . డబ్బుల్ని ఏళ్లుగా పొదుపు చేస్తుంటారు. అయినా ఇంటి నిర్మాణానికి లేదా కొనుగోలు చేసేందుకు అది సరిపోదు. ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. బ్యాంక్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో హోం లోన్స్‌పై వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. దీంతో వారి సొంతింటి కల కష్టంగా మారింది.

అయితే అలాంటి వారికి సరసమైన హోం లోన్స్ వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్రం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రానున్న కొద్దిరోజుల్లోనే కేంద్రం దీనిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీపావళి లోపు ఇది అమల్లోకి రానున్నట్లు సమాచారం. రానున్న 5 సంవత్సరాలలో చిన్న పట్టణ గృహాలకు సబ్సిడీ లోన్స్ అందించేందుకు కేంద్రం.. రూ. 60 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ స్కీం త్వరలోనే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

buying New House then central government scheme is this
New House

2023 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త స్కీం ద్వారా నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారికి తక్కువ వడ్డీకే హోం లోన్స్ అందిస్తామని ఎర్రకోట వేదికగా ప్రకటించారు. తమ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తుందని చెప్పారు. ఇక ఈ స్కీం రూ. 9 లక్షల వరకు హోం లోన్లపై 3 నుంచి 6.5 శాతం మధ్య వార్షిక వడ్డీ రాయితీ ఇస్తుందని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇక ఈ రాయితీ అనేది 20 ఏళ్ల కాలవ్యవధికి తీసుకున్న రూ. 50 లక్షల కంటే తక్కువ హోం లోన్లపై అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ స్కీం విధివిధానాలు రూపొందిస్తున్నట్లు.. దాదాపు తుదిదశకు చేరాయని.. త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మంత్రి పూరి చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago