Pawan Kalyan Assets : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan Assets &colon; టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తోపాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; చిరంజీవి à°¤‌మ్ముడిగా సినిమా à°ª‌రిశ్ర‌à°®‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ à°¤‌à°¨ సొంత ప్ర‌తిభ‌తో à°ª‌à°µ‌ర్ స్టార్‌గా ఎదిగారు&period; రాజ‌కీయ‌పార్టీని స్థాపించి దేశ రాజ‌కీయాల్లో à°¤‌à°¨‌దైన ముద్ర వేయాల‌నే à°ª‌ట్టుద‌à°²‌తో ముందుకు సాగుతున్నారు à°ª‌à°µ‌న్&period; ఆయ‌à°¨ క్రేజ్ ఏ పాటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; à°µ‌రుస à°ª‌రాజ‌యాలు వెక్కిరించినా తిరిగి హిట్ కొట్టి టాలీవుడ్‌లో à°¤‌à°¨ స్థానం ఎవ‌రూ అందుకోలేర‌ని ఇప్ప‌టికీ నిరూపిస్తూనే ఉన్నారు&period; చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు తొలిసారి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సొంతంగా జ‌à°¨‌సేన అనే పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా à°ª‌à°µ‌న్ ఆస్తులు ఎంత ఉంటాయ‌నే విష‌యంపై చ‌ర్చ à°¨‌డుస్తుండ‌గా&comma; 2019 ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే à°¸‌à°®‌యానికి ప్ర‌భుత్వ లెక్క‌à°² ప్ర‌కారం&period;&period; à°¤‌à°¨ మొత్తం ఆస్తి రూ&period;56 కోట్ల‌ని తెలిపారు&period; à°ª‌à°µ‌న్‌కి హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ à°¤‌దిత‌à°° ప్రాంతాల్లో నివాస గృహాలు&comma; వ్య‌à°µ‌సాయ భూములు&comma; వ్య‌à°µ‌సాయేత‌à°° భూములున్నాయి&period; ఇక 5 కోట్ల à°µ‌à°°‌కు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన‌ట్టు à°¸‌మాచారం&period; ఆయ‌నకి à°¹‌ర్లి డేవిడ్‌à°¸‌న్ బైకు&comma; స్కార్పియో&comma; మెర్సిడెస్ బెంజ్‌&comma; స్కోడా టయోటా&comma; వోల్వా వంటి వాహ‌నాలున్నాయి&period; ఫామ్ హౌజ్‌à°²‌కే à°ª‌à°µ‌న్ ఎక్కువ à°¡‌బ్బు ఖ‌ర్చు పెట్టాడ‌ని అంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3881" aria-describedby&equals;"caption-attachment-3881" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3881 size-full" title&equals;"Pawan Kalyan Assets &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pawan-kalyan-assets&period;jpg" alt&equals;"Pawan Kalyan Assets you will be surprised to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3881" class&equals;"wp-caption-text">Pawan Kalyan Assets<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే à°ª‌à°µ‌న్ మూడో భార్య ఆస్తుల విషయానికి వస్తే ఈమె పేరుతో ఏకంగా రూ&period;1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట&period; 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరున‌ కొంటూ వస్తుండగా&period;&period; మోడల్ గా ఉన్నప్పుడు మరి కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు&period; అలాగే అప్పట్లో కొన్న ఆస్తులు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago