Pawan Kalyan And Ram Charan : క్యూట్ స్మైల్‌తో క‌ట్టిప‌డేస్తున్న బాబాయి, అబ్బాయి.. పిక్ వైర‌ల్

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan And Ram Charan &colon; నవంబ‌ర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్ &&num;8211&semi; లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది&period; అతి తక్కువ మంది సన్నిహితులు&comma; కుటుంబ సభ్యుల మధ్యన జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయం వార్తగా మారింది&period; పెళ్లికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వేసుకున్న డ్రెస్సులపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి&period; వారు&period;&period; డ్రెస్సులు ఎవరితో డిజైన్ చేయించుకున్నారనే దానిపై కూడా భారీగానే చర్చ కూడా à°¨‌డుస్తుంది&period; ఈవెంట్‌లో చిరంజీవి&comma; సురేఖ&comma; నాగబాబు&comma; ఆయన భార్య&comma; వరుణ్ తేజ్&comma; లావణ్య త్రిపాఠి&comma; ఉపాసన&comma; అల్లు అర్జున్&comma; స్నేహ&comma; అల్లు శిరీశ్&comma; సాయి ధరమ్ తేజ్&comma; వైష్ణవ్ తేజ్&comma; సుస్మిత&comma; శ్రీజ&comma; నిహారికలు వేసుకున్న డ్రెస్సులు హైలెట్ గా నిలిచాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా సింపుల్ లుక్ లో దర్శనం ఇచ్చాడు&period; ఓ ప్యాంట్ తో పాటు గ్రీన్ కలర్ టీషర్టు వేసుకొని సాదాసీదా వచ్చాడు&period; అలాగే బాబాయి బాటలోనే తాను కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికో&comma; లేదా వేరో ఏదైనా కారణమో తెలియదు కానీ&period;&period; రామ్ చరణ్ కూడా చాలా సింపుల్ గా వచ్చాడు&period; ముఖ్యంగా ఓ వైట్ కలర్ షర్టు విత్ ప్యాంట్ వేసుకొని పెళ్లికి హాజరయ్యాడు&period; మిగతా వారంతా చాలా గ్రాండ్ డ్రెస్సులో కనిపిస్తుండగా వీరు మాత్రమే సింపుల్ గా కనిపించి హైలెట్ గా నిలిచారు&period; ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌à°°‌గ‌గా&comma; ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21432" aria-describedby&equals;"caption-attachment-21432" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21432 size-full" title&equals;"Pawan Kalyan And Ram Charan &colon; క్యూట్ స్మైల్‌తో క‌ట్టిప‌డేస్తున్న బాబాయి&comma; అబ్బాయి&period;&period; పిక్ వైర‌ల్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;pawan-kalyan-and-ram-charan&period;jpg" alt&equals;"Pawan Kalyan And Ram Charan attended varun tej marriage " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21432" class&equals;"wp-caption-text">Pawan Kalyan And Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం&comma; వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం&comma; పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు&period; అయితే తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ – అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది&period; ఈ ఫొటోలో ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు&period; దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో బయటకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు&period; అలాగే ముగ్గురు మెగా బ్రదర్స్&comma; వారి భార్యలతో&comma; వారి సిస్టర్స్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"w0-dr5VdZCA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago