Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan And Ram Charan : క్యూట్ స్మైల్‌తో క‌ట్టిప‌డేస్తున్న బాబాయి, అబ్బాయి.. పిక్ వైర‌ల్

Shreyan Ch by Shreyan Ch
November 3, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan And Ram Charan : నవంబ‌ర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యన జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయం వార్తగా మారింది. పెళ్లికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వేసుకున్న డ్రెస్సులపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వారు.. డ్రెస్సులు ఎవరితో డిజైన్ చేయించుకున్నారనే దానిపై కూడా భారీగానే చర్చ కూడా న‌డుస్తుంది. ఈవెంట్‌లో చిరంజీవి, సురేఖ, నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, అల్లు శిరీశ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారికలు వేసుకున్న డ్రెస్సులు హైలెట్ గా నిలిచాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా సింపుల్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఓ ప్యాంట్ తో పాటు గ్రీన్ కలర్ టీషర్టు వేసుకొని సాదాసీదా వచ్చాడు. అలాగే బాబాయి బాటలోనే తాను కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికో, లేదా వేరో ఏదైనా కారణమో తెలియదు కానీ.. రామ్ చరణ్ కూడా చాలా సింపుల్ గా వచ్చాడు. ముఖ్యంగా ఓ వైట్ కలర్ షర్టు విత్ ప్యాంట్ వేసుకొని పెళ్లికి హాజరయ్యాడు. మిగతా వారంతా చాలా గ్రాండ్ డ్రెస్సులో కనిపిస్తుండగా వీరు మాత్రమే సింపుల్ గా కనిపించి హైలెట్ గా నిలిచారు. ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌ర‌గ‌గా, ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి.

Pawan Kalyan And Ram Charan attended varun tej marriage
Pawan Kalyan And Ram Charan

ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ – అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో బయటకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముగ్గురు మెగా బ్రదర్స్, వారి భార్యలతో, వారి సిస్టర్స్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags: Pawan KalyanRam Charan
Previous Post

Manchu Manoj : భార్య‌తో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌నోజ్.. త‌ర్వాత ఏమైంది..!

Next Post

Akkineni Nagarjuna : సిగ్గు విడిచి చెబుతున్నా.. నాగార్జున స్ట‌న్నింగ్ కామెంట్స్ వైర‌ల్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

by Shreyan Ch
August 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

by Shreyan Ch
September 26, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.