Pawan Kalyan : ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన ప‌వ‌న్..!

Pawan Kalyan : ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బ్రిక్స్ సదస్సు, జీ20 సదస్సుకు హాజరయ్యే అతిధులకు పంపిన ఆహ్వానాల్లో “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్”, “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్” అంటూ పేర్కొన్న కేంద్రం.. ఇక అధికారికంగానే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో ఇండియా పేరు భారత్ అయితే ఏమేం మారతాయన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పేరు మార్పుపై కూడా ప‌లువురు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇండియా బ్రిటిష్ వాడు పెట్టిన పేరు దానిని భారత్ గా మార్చాలని బహిరంగ చెప్పగలిగిన, ప్రతి ఒక్కరి ఎదుగుదలను కాంక్షించి వ్యక్తిత్వం గలిగిన వ్యక్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఈ భావం ప్రతి భారతీయుడిలోఉన్నప్పుడే వసుదైక కుటుంబ వారసులం అని గర్వంగా ప్రపంచానికి చెప్పగలం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా న‌ర‌సింహారెడ్డి ఈవెంట్‌లో అన్నారు. మన భారతదేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం. మనపైన అందరూ దాడి చేశారు కానీ భారతీయులు ఎప్పుడూ ఏ దేశం పైనా దాడి చేయలేదు. నరసింహారెడ్డి ఎలా బ్రిటిష్ వారితో పోరాడారో మనకు తెలియదు. ఆయన పోరాటాన్ని దృశ్యరూపంలో చూపించేదే ఈ చిత్రం అని పవన్ అన్నారు.

Pawan Kalyan already told to change india name
Pawan Kalyan

భారతదేశం తాలుకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది అన్న ప‌వ‌న్.. భారతదేశం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంటి వారి మహానుభావుల సమూహం అన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబాయ్ పటేల్, అంబేడ్కర్ వారి వారి జీవిత చరిత్రలు మనకు వారి త్యాగ గుణాన్ని చెబుతుందని ప‌వ‌న్ అన్నారు. అంటే ఆ నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఇండియాని భార‌త్‌గా మార్చాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పార‌ని, ఇప్పుడు ఆయ‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

6 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

6 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

6 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

6 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 months ago