Ram Charan : రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా.. ప్ర‌భాస్ కోసం చేప‌ల పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; మెగా హీరో రామ్ చ‌రణ్ ప్ర‌స్తుతం చాలా సంతోషంగా ఉన్నాడు&period; దాదాపు 11 ఏళ్ల à°¤‌ర్వాత చ‌à°°‌ణ్ తండ్రి ప్ర‌మోష‌న్ అందుకోవ‌డంతో ఆయ‌à°¨ ఆనందానికి అవ‌ధులు లేవు&period; ఇక ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు&period; తాజాగా కొణిదెల వారసుడు&comma; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకం ఇదేనంటూ ఓపెన్ అయ్యారు&period; అది కూడా ఓ హీరోయిన్ చేసిన ఛాలెంజ్ కారణంగా&period; ఏదేమైనా చెర్రీకి ఇషమైన ఆ వంటకం గురించి అయితే అందరికీ తెలిసిపోయింది&period; టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి&period;&period; మిస్టర్ పోలిశెట్టి&period; ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు అనగా సెప్టెంబర్ 7à°¨ థియేటర్లోకి రానుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ నవీన్ శెట్టి తన భుజాల మీద వేసుకుని చేస్తున్నాడు&period; ఇక అనుష్క కూడా తన వంతుగా&&num;8230&semi; మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తో ప్రమోట్ చేస్తుంది బ్యూటీ&period; ఇక అనుష్క మొదట&period;&period; ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరింది&period; తనకు నచ్చిన రెసిపీ రాసి పంపాలని ఛాలెంజ్ విసిరింది&period; ఇక అనుష్క చెబితే&period;&period; ప్రభాస్ చేయకుండా ఉంటాడా&period;&period; వెంటనే తనకు నచ్చిన తనకు నచ్చిన రొయ్యల పులావ్ ఎలా చేయాలో చెప్పుకు వచ్చాడు&period; ఇక ప్ర‌భాస్ అంత‌టితో ఆగ‌కుండా రామ్ చ‌à°°‌ణ్‌కి ఛాలెంజ్ విసిరాడు&period; ప్రభాస్&comma; రామ్ చరణ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే&period; ఇక ఫ్రెండ్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్&&num;8230&semi; తన వంతుగా ఓ రెసిపీ చేసాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19150" aria-describedby&equals;"caption-attachment-19150" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19150 size-full" title&equals;"Ram Charan &colon; రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా&period;&period; ప్ర‌భాస్ కోసం చేప‌à°² పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;ram-charan&period;jpg" alt&equals;"Ram Charan cooked fish curry for prabhas " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19150" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చరణ్ తన ఫేవరెట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు&period; అంతేకా ఆ రెసిపీని టేస్ట్ చేసి సూప‌ర్బ్‌గా ఉంద‌న్న‌ట్టు పోజులు ఇచ్చాడు&period; అనుష్క ప్రభాస్ ను బుక్ చేస్తే&&num;8230&semi; ప్రభాస్&period;&period; రామ్ చరణ్ ను బుక్ చేశాడు&period; ఇక రామ్ ఇప్పుడు రానాని బుక్ చేశాడు&period; ప్రభాస్ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్&&num;8230&semi; తను రానాకు ఛాలెంజ్ విసిరాడు&period; మరి రానా తన ఫెవరెట్ రెసిపీ ఏంటో&period;&period; ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే&period;&period; రానా ఛాలెంజ్ ను స్వీకరించేవరకు ఆగాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"lmTsndBP-YM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago