Pavitra Lokesh : మా ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ.. పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pavitra Lokesh &colon; పవిత్రా లోకేష్&period;&period; ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు&period; ఈ మధ్య కాలంలో పవిత్ర సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు&comma; వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది&period; సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే&period; అయితే ఈ విషయంపై వారిద్దరూ మీడియా ముందే మాట్లాడారు&period; దీంతో వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రేట్ అయ్యింది&period; ఆ తర్వాత వీరిద్దరిపై జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది&period; ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ అనేక కథనాలు వచ్చాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వార్తలు నరేష్&comma; పవిత్ర లోకేష్ à°² వరకూ వెళ్ళింది&period; తమపై వస్తున్న వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించారు&period; సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే&period; ఇప్పుడు తాజాగా మరోసారి పవిత్ర లోకేష్&period;&period; సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు&period; కొన్ని వెబ్ సైట్స్&comma; టీవీ ఛానల్స్ తమపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6989" aria-describedby&equals;"caption-attachment-6989" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6989 size-full" title&equals;"Pavitra Lokesh &colon; మా ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ&period;&period; పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;pavitra-lokesh-1&period;jpg" alt&equals;"Pavitra Lokesh complained to cyber crime police " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6989" class&equals;"wp-caption-text">Pavitra Lokesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తూ&period;&period; ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; మరీ ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు&period; పవిత్ర లోకేష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు&period; ఇదిలావుండగా ఈ మధ్యకాలంలో నరేష్ నటించిన పలు చిత్రాల్లో పవిత్ర లోకేష్ భార్యగా&comma; చెల్లిగా చేశారు&period; తాజాగా వీరిద్దరు కలిసి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో కూడా కలిసి నటించారు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago