Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pavitra Lokesh : మా ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ.. పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు..

Usha Rani by Usha Rani
November 27, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pavitra Lokesh : పవిత్రా లోకేష్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పవిత్ర సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది. సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వారిద్దరూ మీడియా ముందే మాట్లాడారు. దీంతో వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రేట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరిపై జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ అనేక కథనాలు వచ్చాయి.

ఈ వార్తలు నరేష్, పవిత్ర లోకేష్ ల వరకూ వెళ్ళింది. తమపై వస్తున్న వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి పవిత్ర లోకేష్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని వెబ్ సైట్స్, టీవీ ఛానల్స్ తమపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pavitra Lokesh complained to cyber crime police
Pavitra Lokesh

అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తూ.. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇదిలావుండగా ఈ మధ్యకాలంలో నరేష్ నటించిన పలు చిత్రాల్లో పవిత్ర లోకేష్ భార్యగా, చెల్లిగా చేశారు. తాజాగా వీరిద్దరు కలిసి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో కూడా కలిసి నటించారు.

Tags: cinema newsPavitra LokeshTollywood
Previous Post

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పూత్ గురించి అలా అనేసిన 30 ఇయర్స్ పృథ్వీ..!

Next Post

Mokshagna : మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి వ‌స్తున్నాడా.. క్లారిటీ ఇచ్చేసిన బాల‌కృష్ణ‌..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.