Pavitra Lokesh : మా జంట‌ని కృష్ణ‌, విజ‌య నిర్మల ఆశీర్వ‌దిస్తారు.. ప‌విత్రా లోకేష్‌..

Pavitra Lokesh : గ‌త కొద్ది రోజులుగా నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు కాదు అప్పుడు కాదు.. ఎప్పటినుంచో ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ పై బోలెడన్ని వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. లవ్ స్టోరీ, పెళ్లి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు నరేష్- పవిత్ర లోకేష్. కాకపోతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారనే ఆధారాలు మాత్రం ఎవ్వరికీ చిక్కడం లేదు. గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్‌లో ఉన్న నరేష్- పవిత్ర లోకేష్.. మళ్ళీ పెళ్లి అనే కొత్త సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. వీళ్ళ పర్సనల్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇంతకీ మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా అని ఓ జర్నలిస్ట్ ప్ర‌శ్న వేయ‌గా, దానికి నరేష్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

పెళ్లి అనేది యూనియన్ ఆఫ్ ఆర్ట్స్.. అంటూ కాస్త తెలివిగా సమాధానం చెప్పారు నరేష్. అయితే చేసుకున్నట్టే అని జర్నలిస్ట్ అనడం, అవును కదా అన్నట్లుగా పక్కనే ఉన్న పవిత్ర లోకేష్ తల ఊపడంతో నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అయిపొయింది అని అంద‌రికి క్లారిటీ వ‌చ్చేసింది. తాజాగా విడుద‌లైన ట్రైలర్​కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో నరేష్-పవిత్ర బంధంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలను కూడా చూపించడం హాట్ టాపిక్​గా మారింది. కాగా, ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Pavitra Lokesh comments on her and naresh relationship
Pavitra Lokesh

తమకు కృష్ణ, విజయనిర్మల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్నారు. విజయకృష్ణ మూవీస్​ను రీలాంఛ్ చేయడం శుభపరిణామమని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది . ఈ బ్యానర్​పై ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కాయని చెప్పిన ప‌విత్ర త‌మ జంటకు కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు ఉంటాయన్నారామె. తనకు కావాల్సిన ఔట్​పుట్​ను ఎంతో ఓపికతో నటుల నుంచి తీసుకోవడం ఎంఎస్ రాజు ప్రత్యేకత అని పవిత్ర మెచ్చుకున్నారు. ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, పవిత్ర లోకేష్‌ను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి తన మూడో భార్య రమ్య రఘుపతికి విడకుల నోటీసులు పంపించారు నరేష్. అయితే.. ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి ససేమిరా అన్నట్టు సమాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago