OTT Suggestion : న‌ర‌రూప రాక్ష‌సుడిపై వెబ్ సిరీస్‌.. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేసింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">OTT Suggestion &colon; స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో అరాచ‌కాలు జ‌రిగాయి&period; ఎన్నో సంఘ‌ట‌à°¨‌లు à°®‌నం చూశాం&period; చాలా మంది కిల్ల‌ర్స్ ప్ర‌జ‌à°²‌ని à°­‌à°¯‌బ్రాంతుల‌కి గురి చేశారు&period; వారిలో ముందుగా చెప్పుకోవ‌ల్సింది గౌరి శంక‌ర్&period; ఆయ‌à°¨ ఆటో à°¨‌డుపుతూ ఆటో శంకర్ అయ్యాడు&period; 1955లో వెల్లూరు జిల్లాలోని కాంగేయనల్లూరు గ్రామంలో జన్మించిన శంకర్&period;&period; పెరియార్‌నగర్‌లో తొలుత పెయింటర్‌గా పనిచేశాడు&period; 1980 దశాబ్దంలో తమిళనాడు ప్రజలకు &&num;8216&semi;ఆటో శంకర్‌&&num;8217&semi; అంటే హడల్‌&period; అతడొక ఆటో డ్రైవర్‌&comma; దొంగ సారా ఏజెంట్‌&comma; కరడుగట్టిన క్రిమినల్‌&comma; సీరియల్‌ కిల్లర్‌&comma; స్త్రీలోలుడు&comma; ప్రముఖులకు అమ్మాయిలను సప్లయ్‌ చేసే బ్రోకర్‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా శంకర్‌లో ఎన్నో కోణాలున్నాయి&period; హత్యలు&comma; రౌడీయిజమే మెట్లుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గ్యాంగ్‌ లీడర్‌&period; సోదరుడు మోహన్‌&comma; బావమరిది ఎడిన్‌&comma; శివాజీ&comma; జయవేలు&comma; రాజారమన్‌&comma; రవి&comma; పలనీ&comma; పరమశివమ్‌లు ఆటోశంకర్‌ గ్యాంగ్‌లో సభ్యులు&period; 1988à°µ సంవ‌త్స‌రంలో à°¤‌మిళ‌నాడు ప్ర‌జ‌à°²‌ని à°µ‌ణికించాడు&period; చింతనిప్పుల్లాంటి అతడి కళ్ల వెనుక దాగున్న క్రూరత్వాన్ని ఎవరూ అంచనా వేసేవారు కాదు&period; ఆటో డ్రైవర్ అయిన శంకర్ నాటుసారాను తన ఆటోలో సరఫరా చేసేవాడు&period; ఈ క్రమంలోనే అతడికి పలువురు వేశ్యలతో పరిచయాలు ఏర్పడ్డాయి&period; మహాబలిపురం నుంచి మద్రాసు నగరం వరకు విటులకు తన ఆటోలోనే వేశ్యలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26434" aria-describedby&equals;"caption-attachment-26434" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26434 size-full" title&equals;"OTT Suggestion &colon; à°¨‌à°°‌రూప రాక్ష‌సుడిపై వెబ్ సిరీస్‌&period;&period; ఇప్పుడు ఓటీటీలోకి à°µ‌చ్చేసింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;auto-shankar&period;jpg" alt&equals;"OTT Suggestion auto shankar web series thriller do not miss" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26434" class&equals;"wp-caption-text">OTT Suggestion<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¤‌ర్వాత జ‌రిగిన కొన్ని పరిస్థితులకి చ‌లించిపోయాడు&period; తొలిసారిగా క్యాబరే డాన్సర్‌ లలితను చూసి మనసు పారేసుకున్నాడు&period; తన అంగ&comma; అర్ధ బలంతో ఆమెను లోబరుకుని ప్రేయసిగా మార్చుకున్నాడు&period; అతడి వేధింపులు భరించలేకపోయిన లలిత కొద్దిరోజులుగా సుదలైముత్తు అనే వ్యక్తితో పారిపోయింది&period; దీన్ని అవమానంగా భావించి రగిలిపోయిన శంకర్‌ తన గ్యాంగ్‌తో వారిద్దరిని వెతికి పట్టుకుని తన డెన్‌లో కిరాతకంగా చంపేశాడు&period; ఇద్దరి శవాలను దహనం చేసి ఆధారాలు దొరక్కుండా అస్థికలను బంగాళాఖాతంలో కలిపాడు&period; అయితే ఆయ‌à°¨ లైఫ్‌పై &OpenCurlyDoubleQuote;ఆటో శంకర్” వెబ్ సిరీస్ చేశాడు&period;&period; ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో తెలుగులో అందుబాటులో ఉంది&period; మొత్తం పది ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సిరీస్ చూస్తే&period;&period; దీనికి మించిన రియలిస్టిక్ సిరీస్ ఇంకోటి ఉండదేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago