Savitri Soundarya And Sai Pallavi : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కించుకోవటం చాలా కష్టమైన పని. ఒకవేళ అవకాశం దక్కినా… తమను తాము నిరూపించుకుని నిలబడటం చాలా కష్టమైన పని. తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని తమ ప్రతిభ ఏంటనేది నిరూపించుకున్న తార సాయి పల్లవి. అభిమానుల దృష్టిలో ఆమె ఒక లేడి సూపర్ స్టార్.సావిత్రి, సౌందర్య తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో అలరించింది సాయి పల్లవినే అంటారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు గమనిస్తే.. సావిత్రికి కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆఖరి రోజుల్లో అలాంటి దీనమైన స్థితి ఎదుర్కోవడానికి కారణం ఆమెకున్న మంచితనమే అంటూ కొంతమంది అవహేళనగా మాట్లాడేవారు .
సావిత్రి కి మరీ మంచితనం ఎక్కువ అని మంచితనం కూడా హద్దుల్లోనే ఉండాలి అని.. మంచితనం టూ మచ్ అయిపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని.. అప్పట్లో జనాలు ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు . హీరోయిన్ సౌందర్య కూడా సావిత్రి లాగా దానధర్మాలు ఎక్కువగా చేస్తూ వచ్చేదట. అంతేకాదు, ఆమె రెమ్యూనరేషన్ లో సగానికి పైగానే తోటి ఆర్టిస్టులకి ..హెల్ప్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఖర్చు పెట్టేదట .ఇప్పుడు అదే పని చేస్తుంది హీరోయిన్ సాయి పల్లవి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి కూడా ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉంటుందట.
డబ్బు గురించి పెద్దగా పట్టించుకోదట. ఆమె మంచితనమే ఆమెకు ఇంపార్టెంట్ అట. దీంతో వీళ్ళ ముగ్గురిలో ఉన్న బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీ ఇదే అంటున్నారు జనాలు..!సాయి పల్లవి శాంతామరై తమిళనాడులోని కోటగిరి లో 1992 మే 9న జన్మించారు. విజయ్ టీవీలో 2008లో వచ్చిన ‘ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా’ డ్యాన్స్ రియాలీటీ షోతో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఏడాది తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 4’లో పార్టిసిపేట్ చేశారు. తెలుగు ప్రజలకు ఆ షో ద్వారా ఆమె పరిచయమయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… ‘ఢీ 4’ కంటే ముందే 2005లో ‘కస్తూరి మాన్’ అనే మలయాళ సినిమాలో, 2008లో ‘ధామ్ ధూమ్’ అనే తమిళ సినిమాలో సాయి పల్లవి బాలనటిగా చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…