OTT Suggestion : ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లు, సినిమాల క్రేజ్ పెరిగింది. ప్రతి వారం సినిమాలు , రొమాంటిక్, థ్రిల్లర్ , కామెడీ సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఈ రోజుల్లో ప్రజలు జపాన్, స్పెయిన్ , కొరియన్ సినిమాలను, సిరీస్‌లను ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌లు ఏంటనేది చూస్తే.. 2020 లో వచ్చిన ఓ తమిళ వెబ్ సిరీస్ కన్నమూచి. ఇందులో పూర్ణ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జీ5 ఓటీటీలో ఇప్పుడు ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో క్రైమ్ ను, ఇటు సస్పెన్స్ ను కవర్ చేస్తూ.. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ను అందించారు.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. పూర్ణ తన కూతురితో కలిసి ఒక కొత్త ఫ్లాట్ లోకి అద్దెకు దిగుతుంది. అయితే అక్కడ దిగిన కొద్ది రోజులకి వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఆమె కూతురు కనిపించకుండా పోతుంది. ఆ పాపాను వెతికే క్రమంలో ఆమెకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంది. పాప దొరికిందా లేదా,అనేది దీని కథ. క్రైమ్, స్సపెన్స్, థ్రిల్లర్‌గా బాగా తీసారు. ఇందులోని సన్నివేశాలు గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రతి ఒక్కరికి మంచి మజా అందిస్తుంది. దీనిని చూసిన వారు మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటారు.
ఇక జి సంగ్, హ్వాంగ్ జంగ్-ఇయుమ్, పార్క్ సియో-జూన్, ఓహ్ మిన్-సుక్ , కిమ్ యో-రి వంటి ప్రముఖ తారలు నటించిన ప్రసిద్ధ సిరీస్ ఇది. మీరు జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. ఈ 2015 సిరీస్ చాలా ప్రజాదరణ పొందింది. మీరు హిందీలో 40 ఎపిసోడ్‌లను చూడవచ్చు. కైరోస్… 32 ఎపిసోడ్‌లను కలిగి ఉంది. దీనికి పార్క్ సెంగ్-వూ దర్శకత్వం వహించారు. భావోద్వేగ కథనంతో ఈ సినిమాను రూపొందించారు. షిన్ సంగ్-రోక్, లీ సే-యంగ్, అహ్న్ బో-హ్యూన్, నామ్ గ్యు-రి , కాంగ్ సీయుంగ్-యూన్ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈసినిమా 2020లో ప్రసారం చేయబడింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…