Actress Real Age : ఒకప్పటి అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. అప్పుడు హీరోయిన్‌గా అలరించిన భామలు ఇప్పుడు తల్లి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రాధిక శరత్ కుమార్. ఆమె ఆగస్ట్ 21,1963లో జన్మించింది. 2023 నాటికి ఆమె వయస్సు 59 సంవత్సరాలు. ఇక అందాల తార రోహిణి 15, డిసెంబర్ 1969న జన్మించింది. 2023 నాటికి వయస్సు 52 సంవత్సరాలు.ఇక రాజశ్రీ వయస్సు 2023 నాటికి 52 సంవత్సరాలు. ఏప్రిల్ 29 1969న జన్మించింది. భానుప్రియ వయస్సు 55 సంవత్సరాలుగా ఉంది. ఆమె జనవరి 15 1967లో జన్మించింది.
ఇక అప్పటి నటి తులసి వయస్సు ప్రస్తుతం 55 సంవత్సరాలు అని తెలుస్తుండగా, ఆమె జనవరి 20,1967న జన్మించింది. ఇప్పటికీ ఈమె పలు సపోర్టింగ్ పాత్రలు పోషిస్తూ తన అందచందాలతో మెప్పిస్తుంది. ఇక నరేష్ ప్రేయసి పవిత్రా లోకేష్ 1979లో జన్మించింది. ఆగస్ట్ 17న ఆమె పుట్టినట్టు తెలుస్తుండగా, ఇటీవల పవిత్రా లోకేష్ ఎక్కువగా నరేష్ తో సహజీవనం చేస్తూ వార్తలలో నిలిచింది. ఇక అప్పటి నటి సితారకి 49 ఏళ్ల వయస్సు అని తెలుస్తుండగా, ఆమె జనవరి 30,1973న జన్మించింది.ఇక అప్పటి గ్లామర్ బ్యూటీ సుకన్య 1972న జన్మించింది. ఆమె వయస్సు 50 ఏళ్లు అని తెలుస్తుంది. నవంబర్ 25న జన్మించింది.
ఇక శారద జనవరి 25,1945న జన్మించింది. ఆమె వయస్సు 77 సంవత్సరాలు. క్యూట్ భామ మీనా వయస్సు 46 సంవత్సరాలు చేస్తుండగా, ఆమె సెప్టెంబర్ 16,1976న జన్మించింది. రోజా వయస్సు 50 సంవత్సరాలు చేస్తుండగా, నవంబర్17 1972న జన్మించింది. రాశీ వయస్సు 42 సంవత్సరాలు అని తెలుస్తుండగా, 29 జూలై 1980న జన్మించింది.మధుబాల వయస్సు 53 ఏళ్లు అని తెలుస్తుంగా, మార్చి 26 1962న జన్మించింది.ఇక సీతా వయస్సు 55 ఏళ్లు కాగా, ఆమె జనవరి 19, 1977న జన్మించింది. కల్పత వయస్సే 46 ఏళ్లు కాగా, జనవరి 19,977న జన్మించింది.ప్రగతి వయస్సు 46 ఏళ్లు అని తెలుస్తుండగా, మార్చి 17, 1976న జన్మించింది.ఇక సీనియర్ నటి ఈశ్వరి వయస్సు 49 ఏళ్లు కాగా, ఆమె జూన్ 13 1973న జన్మించింది. శరణ్య పొన్వన్నమ్ వయస్సు 52 ఏళ్లు కాగా,ఆమె ఏప్రిల్ 26,1970న జన్మించింది.ఇక జయసుధ వయస్సు 63 ఏళ్లు కాగా, ఆమె డిసెంబర్ 17,1958న జన్మించింది. ఇక సుహాసిని వయస్సు 60 ఏళ్లు కాగా ఆమె ఆగస్ట్ 15 1961న జన్మించింది. నదియా వయస్సు 55 ఏళ్లు కాగా, ఆమె అక్టోబర్ 24 1966న జన్మించింది. ఇక రమ్యకృష్ణ 54 ఏళ్లు కాగా, సెప్టెంబర్ 15 1970న జన్మించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…