Shriya Saran : టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా సిల్వర్ కలర్ బ్లౌజ్, లంగాలో అందాల ఆడబొమ్మలా మెరిసిపోయింది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటం లేదు.ఫార్టీ ఫ్లస్ ఏజ్ దాటిపోయినప్పటికి నిగనిగలాడే తన శరీరంలోని అంతర్బాగాలను చూపిస్తూ శ్రియ శరణ్ అందమైన ఫోటోషూట్ చేసింది. ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన, అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది. సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు.
శ్రేయ మాత్రం ఇప్పటికి సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈమె ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే ఈమెకు పెళ్లి జరిగి ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడం విశేషం.శ్రియ వయసు పై బడుతున్న అందం కూడా పెరిగిపోతుందని చెప్పాలి. ఇప్పటికీ 16 నాళ్ళ పడుచు పిల్లల అదే అందంతో కుర్రకారులను ఆకట్టుకుంటున్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
శ్రియ ఇప్పుడు సినిమాలే కాదు యాడ్స్ కూడా చేస్తుంది. తాజాగా శ్రియ యాడ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఇందులో శ్రియ కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తుంది. శ్రియ గీజర్ యాడ్ కోసం తన అందాలు ఆరబోసి పిచ్చెక్కించింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాత్ రూమ్‌లో నగ్నంగా స్నానం చేస్తూ ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి కుర్రాళ్లు కుదలేవుతున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియ యాడ్ వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…