Old Man Dance : ఈ పెద్దాయ‌న డ్యాన్స్ ఎలా చేశాడో చూడండి..!

Old Man Dance : చిరంజీవి.. ఓ అల్టీమేట్ ఎంటర్‌టైన‌ర్ అని చెప్పాలి. వెండితెర హీరోయిజంకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చిరు.. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు.. ఇలా ఒక్కటేమిటి.. తెలుగు సినిమా గమనాన్ని మార్చేశారు. మహా నటుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఒకప్పుడు తెరపై ఎన్టీఆర్ కనిపిస్తే థియేటర్లో నోట్ల వర్షం కురిసేది. ఆ తర్వాత చిరంజీవికి మాత్రమే అతంటి ఫాలోయింగ్ దక్కింది. అయితే చరిష్మా అంతా ఓవర్ నైట్ లో రాలేదు. ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా తనకు తానే స్వయం కృషితో ఎదిగి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొని ‘వన్ అండ్ ఓన్లీ’ మెగాస్టార్ గా అవ‌త‌రించారు. రాజ‌కీయాల వ‌ల‌న తొమ్మిదేళ్ల‌పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన చిరు తిరిగి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. రీసెంట్‌గా భోళా శంక‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా త‌మిళ చిత్రం వేదాళంకి రీమేక్‌గా రూపొంద‌గా, మెహర్ ర‌మేష్ చిత్రాన్ని స‌రిగ్గా న‌డిపించ‌లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది.అయితే ఈ సినిమాలోని పాట‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే ఈ సినిమా టీజ‌ర్ లాంచింగ్ స‌మ‌యంలో చిరు అభిమాని అత‌ను కాళ్ల‌లో స్ప్రింగ్‌లు పెట్టుకున్న‌ట్టు డ్యాన్స్ చేసి ర‌క్తి క‌ట్టించాడు. చిరంజీవి స్టైల్‌లో బ్రేక్ డ్యాన్స్ చేస్తూ అద‌ర‌హో అనిపించాడు. ఇప్పుడు ఆ ముస‌లి వ్య‌క్తికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Old Man Dance to chiranjeevi song video viral
Old Man Dance

చిరంజీవి స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంటే స్వయంగా నటరాజు స్వామే నడుస్తున్నట్టు ఉంటుంది. కాలు కదిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.. డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్.. అన్నంతగా తెలుగు సినిమా చరిత్రలో తన డ్యాన్సింగ్ స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేశారాయన.డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. ఇన్నేళ్ల సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్స్ చిరు ఖాతాలో ఉన్నాయి. ‘ఛాలెంజ్’, ‘హీరో’,‘ దొంగ’, ‘జ్వాల’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన డ్యాన్స్ చేశారాయన.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago