Posani Krishna Murali : టాలీవుడ్‌లో పోసాని కెరీర్‌కు శుభం కార్డు ప‌డిన‌ట్లేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Posani Krishna Murali &colon; ఈ సారి ఏపీ రాజ‌కీయాలు ఎంత à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా మారాయో à°®‌నం చూశాం&period; గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోతుందని&comma; టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని చాలా మంది అంచనా వేశారు&period; అయితే కూట‌మి తుపానుకి వైసీపీ ఇలా కొట్టుకుపోతుంద‌ని మాత్రం ఎవ‌రు ఊహించి ఉండ‌రు&period; అయితే వైసీపీ ఓట‌మితో ఒక‌ప్పుడు ప్ర‌గ‌ల్భాలు à°ª‌లికిన చాలా మంది పరిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది&period; వారిలో ప్రముఖ రచయిత&comma; నటుడు&comma; దర్శకుడు పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు&period; &period; వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడు&comma; చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ రాక్షసులు అని ఇంతకాలం మీడియా ముందు పోసాని కృష్ణ మురళి పదేపదే ఆరోపణలు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాకులం నాయకులను నేను వ్యతిరేకిస్తున్నానని&comma; పేదలకు మంచి చేసే జగన్ ను తాను గౌరవిస్తానని పోసాని కృష్ణ మురళి ప్ర‌గ‌ల్భాలు à°ª‌లికారు&period; జనసేన అధినేత&comma; పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి పోసాని కృష్ణ మురళి నోటికి వచ్చినట్లు విమర్శించారు&period; పోసాని కృష్ణ మురళిని పవన్ కల్యాణ్ విమర్శించకపోయినా పవర్ స్టార్ అభిమానులు&comma; మెగా అభిమానులు ఎప్పటికప్పుడు పోసాని కృష్ణ మురళికి చివాట్లు పెడుతూ వచ్చారు&period; అయితే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో పోసాని à°ª‌రిస్థితి à°®‌రింత దారుణంగా మార‌నుంది&period; జగన్ తనను ఉద్దరిస్తాడని అనుకున్న పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ తో పెట్టుకుని పెద్ద తప్పు చేశాడని సినీ అభిమానులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27263" aria-describedby&equals;"caption-attachment-27263" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27263 size-full" title&equals;"Posani Krishna Murali &colon; టాలీవుడ్‌లో పోసాని కెరీర్‌కు శుభం కార్డు à°ª‌à°¡à°¿à°¨‌ట్లేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;posani-krishna-murali-1&period;jpg" alt&equals;"now what happens to Posani Krishna Murali career in tollywood" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27263" class&equals;"wp-caption-text">Posani Krishna Murali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&comma; ఇండ‌స్ట్రీ పెద్ద‌గా భావించే మెగాస్టార్ చిరంజీవి&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°¸‌హా టీడీపీ అన‌నూయ‌లంద‌రిపై పోసాని నిప్పులు చెరిగిన సంద‌ర్భాలెన్నో&period; ఇవ‌న్నీ కూడా పోసాని వృత్తిగ‌à°¤ జీవితంపై ప్ర‌భావం చూపిస్తాయా&quest; అన్న‌ది మీడియాలో వాడి వేడిగా సాగుతోన్న చ‌ర్చ‌&period;ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం&comma; ఇటు మెగా ఫ్యామిలీతో పోసాని పెట్టుకోవ‌డం ఆయన‌కి ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు&period; పోసాని వైపు ఏ à°¦‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క‌న్నెత్తి చూడ‌డం లేద‌నే టాక్ కూడా à°¨‌డుస్తుంది&period; ఈ క్ర‌మంలో పోసాని కెరీర్‌కి పులిస్టాప్ à°ª‌డ్డ‌ట్టేనా అనేది వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago