Nithya Shetty : దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్‌.. బ‌ట్ట‌ల్లేకుండా ఇవేం వేషాలు.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం..!

Nithya Shetty : కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం అంటూ పాట పాడుతూ అమ్మానాన్న ప్రేమకోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్యా, మాస్టర్ నందన్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఈ ఇద్దరిలో బేబీ నిత్యా ఇప్పుడు హీరోయిన్’గా మారింది. ఆమె ఓ పిట్టకథ అనే సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించింది.దాదాపు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్య‌… చిన్ని చిన్ని ఆశ , లిటిల్ హార్ట్స్, అంజి వంటి చిత్రాలలో కూడా న‌టించి మెప్పించింది.

ఈ అమ్ముడు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. అప్ప‌ట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించిన నిత్యాశెట్టి ఇప్పుడు పాతికేళ్ల యంగ్ బ్యూటీ కాగా, ఇప్ప‌డు త‌న అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తుంది. నిత్యాశెట్టి నువ్వు తోపురా, ఓ పిట్టకథ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించ‌గా ఆమె న‌ట‌నకి మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే ఎంతుకో కాని ఈ అమ్మ‌డికి పెద్దగా ఆఫర్స్ లేవు. పాపులారిటీ పెంచుకోవడం కోసం గ్లామర్ మాత్రం జపిస్తోంది. సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ త‌న అంద‌చందాల‌తో కుర్రకారు గుండెల్లో ర‌చ్చ లేపుతుంది.

Nithya Shetty latest video viral netizen angry
Nithya Shetty

నిత్యా శెట్టి తెగిస్తూ ఏకంగా తన ఇంస్టాగ్రామ్ లో బాత్ రూమ్ లో ఉన్న న్యూడ్ వీడియో షేర్ చేస్తూ.. మైండ్ బ్లాక్ చేస్తుంది. బాత్ టవల్ అడ్డుపెట్టుకుని ఒంటిపై నూలు పోగు లేకుండా ఆమె కవ్విస్తూ ఇస్తున్న ఫోజులు, బాత్ టబ్ లో స్నానం చేస్తూ డ్రింక్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని షేర్ చేయ‌గా, అవి నెట్టంట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రీ ఇంత రెచ్చిపోతున్నావు ఏంటి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ప్రస్తుతం నిత్యాశెట్టికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago