Nithya Shetty : కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం అంటూ పాట పాడుతూ అమ్మానాన్న ప్రేమకోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్యా, మాస్టర్ నందన్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరిలో బేబీ నిత్యా ఇప్పుడు హీరోయిన్’గా మారింది. ఆమె ఓ పిట్టకథ అనే సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించింది.దాదాపు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్య… చిన్ని చిన్ని ఆశ , లిటిల్ హార్ట్స్, అంజి వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.
ఈ అమ్ముడు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన నిత్యాశెట్టి ఇప్పుడు పాతికేళ్ల యంగ్ బ్యూటీ కాగా, ఇప్పడు తన అందాలతో తెగ రచ్చ చేస్తుంది. నిత్యాశెట్టి నువ్వు తోపురా, ఓ పిట్టకథ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించగా ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎంతుకో కాని ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ లేవు. పాపులారిటీ పెంచుకోవడం కోసం గ్లామర్ మాత్రం జపిస్తోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రచ్చ లేపుతుంది.
నిత్యా శెట్టి తెగిస్తూ ఏకంగా తన ఇంస్టాగ్రామ్ లో బాత్ రూమ్ లో ఉన్న న్యూడ్ వీడియో షేర్ చేస్తూ.. మైండ్ బ్లాక్ చేస్తుంది. బాత్ టవల్ అడ్డుపెట్టుకుని ఒంటిపై నూలు పోగు లేకుండా ఆమె కవ్విస్తూ ఇస్తున్న ఫోజులు, బాత్ టబ్ లో స్నానం చేస్తూ డ్రింక్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని షేర్ చేయగా, అవి నెట్టంట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఇంత రెచ్చిపోతున్నావు ఏంటి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ప్రస్తుతం నిత్యాశెట్టికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
View this post on Instagram