Niharika Konidela : నిహారిక చీర‌క‌ట్టులో చేసిన ర‌చ్చ మామూలుగా లేదుగా.. ఆ ఆరబోత ఏంది సామి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; ఇటీవ‌à°² నిహారిక విడాకుల వ్య‌à°µ‌హారంతో ఆమె ఎంత హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే&period; అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక కొన్నాళ్ల‌కే విడాకులు ఇచ్చింది&period; ఆమెపై దారుణంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి&period; పర్సనల్ లైఫ్ సంగతెలా ఉన్నా వృత్తిపరంగా తగ్గేదే లే అంటోంది నిహారిక&period; డివోర్స్ తీసుకున్న తర్వాత అందాల డోస్ రెట్టింపు చేసింది&period; సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూ లేలేత ప్రాయాలను ఒలకబోస్తోంది ఈ మెగా డాటర్&period;నిహారిక తీరు చూస్తుంటే&period;&period; కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది&period; ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాల వడ్డనకు దిగింది&period; తాజాగా ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టులో అందాలు ఆర‌బోస్తూ à°®‌త్తెక్కించింది&period; అలానే à°¤‌à°¨ ఒంటిపై ఉన్న టాటూల‌ని చూపిస్తూ మత్తెక్కించే ఫోజులిచ్చింది నిహారిక&period; దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² నిహారిక నిత్యం వివాదాల్లో నిహారిక ఉంటుందన్న సంగతి తెలిసిందే&period; గత మూడు సంవత్సరాల కిందట కొణిదల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది&period; అయితే ఈ జంట కొన్ని రోజుల కిందటే విడిపోయింది&period; అయితే తాజాగా కొణిదల నిహారిక రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది&period; టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని నిహారిక ప్రేమించిందట&period; అతన్ని ప్రేమ వివాహం చేసుకోవాలని నిహారిక నిర్ణయం తీసుకుందట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18495" aria-describedby&equals;"caption-attachment-18495" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18495 size-full" title&equals;"Niharika Konidela &colon; నిహారిక చీర‌క‌ట్టులో చేసిన à°°‌చ్చ మామూలుగా లేదుగా&period;&period; ఆ ఆరబోత ఏంది సామి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;niharika-konidela&period;jpg" alt&equals;"Niharika Konidela latest saree video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18495" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయాన్ని నాగబాబుకు కూడా వెల్లడించిందట నిహారిక&period; అయితే ఈ పెళ్లి నేపథ్యంలో నిహారికకు తాళ కండిషన్స్ పెట్టాడట మెగా హీరో నాగబాబు&period; మొదట వివాహంలో జరిగిన తప్పులు రెండవ వివాహంలో జరగకూడదని… భార్య భర్తలు ఇద్దరు ఎలాంటి గొడవలు పడకూడదని అనేక కండిషన్స్ పెట్టాడట నాగబాబు&period; అలా తనకు నమ్మకం కలిగిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని నిహారికకు తేల్చి చెప్పాడట నాగబాబు&period; ఇక విడాకుల తర్వాత అచ్చం సమంత లాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది నిహారిక&period; పలు వెబ్ సిరీసులు చేస్తూ నిర్మాతగా కూడా రాణించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది&period; ఇందులో భాగంగానే మళ్ళీ హీరోయిన్ గా తెరపైకి రావాలని ఫిక్సయిందట నిహారిక&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"8tTD-m1exvc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago