Niharika Konidela : వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో నిహారిక సంద‌డి చూడండి..!

Niharika Konidela : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో నవంబ‌ర్ 1న ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావ‌ణ్య ఫ్యామిలీ స‌మ‌క్షంలో ఈ జంట ఏడ‌డుగులు వేసారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి ఫోటోలు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ‘VarunLav’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్ళిలో సందడి చేశారు.

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా కోలాహలంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లిలో డ్యాన్స్ చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన వరుణ్, లావణ్య పెళ్లి కోసం నాగ‌బాబు దాదాపు రూ 10 కోట్లు ఖర్చు చేసిన‌ట్టు స‌మాచారం.. కొడుకు పెళ్లి అందరికీ గుర్తుండి పోయే విధంగా ఉండాలని నాగబాబు ఖర్చుకి వెనుకాడలేదట. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, ఇతర స్నేహితులు, సన్నిహితులు మొత్తం 120 మంది ఈ పెళ్ళికి హాజరయ్యారు. కాక్ టెల్ పార్టీ నుంచి, హల్దీ, మెహందీ, పెళ్లి ఇలా ప్రతి కార్యక్రమం గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు. వెడ్డింగ్ కార్డులు కూడా ఎంతో అందంగా డిజైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండబోతోంది. మొత్తం 1000 మంది అతిథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Niharika Konidela in his brother varun tej marriage
Niharika Konidela

పెళ్లిలో వధూవరులు వరుణ్-లావణ్యలతో దిగిన ఫోటో షేర్ చేసిన నిహారిక… ‘వదినమ్మ వచ్చేసింది’ అని కామెంట్ తో పాటు హార్ట్ ఎమోజీ జోడించింది. ఈ పోస్ట్ క్రింద కొందరు దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేశారు. ఓ నెటిజన్… ‘వదినమ్మ వచ్చింది నీ మొగుడు వెళ్ళిండు’ అని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ ‘వాళ్ళను చెడగొట్టకు’ అని కామెంట్ చేశాడు. విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి నిహారిక‌ని ఏదో ర‌కంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago