Niharika Konidela : విడాకులిచ్చాక ఏడ్చేసిన నిహారిక‌..? ఏం చెప్పిందంటే..?

Niharika Konidela : డిసెంబ‌ర్ 9, 2020న‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా నిహారిక‌, జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌లు పెళ్లి జ‌రుపుకున్నారు. వారి వివాహం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. అందుకు కార‌ణం ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు హాజరు కావ‌డ‌మే. దాదాపు నెల రోజుల పాటు వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే, పెళ్లయిన రెండేళ్లకు చైతన్య, నిహారిక మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.గ‌త‌ రెండుమూడు నెలలుగా నిహారిక‌ విడాకుల వార్తలు జోరందుకోగా, ఈ రూమర్లకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే దీనిపై ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానాలు అలానే ఉండిపోయాయి.

నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఎప్పుడైతే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసాడో అప్పుడు ఈ ఇష్యూ చర్చనీయాంశం అయింది. నిహారిక- చైతన్య డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు నడిచాయి. ఈ ప్ర‌చాలరాల న‌డుమ నిహారిక‌- చైత‌న్య విడాకులు తీసుకుంది నిజ‌మేన‌ని తేలింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా.. కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక తరుపున పిటిషన్ వేసిన లాయర్.. పవన్ కళ్యాణ్ కి అభిమానిగా, జనసేన మద్దతు దారుడిగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర. పిటిషన్ లో అతడి పేరు ఉంది. కళ్యాణ్ దిలీప్ సుంకర నాగబాబుకు చాలా సన్నిహితంగా ఉంటారు.

Niharika Konidela finally told about her divorce
Niharika Konidela

నిహారిక, చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు మనస్పర్థలకు కారణం ఏంటి అనే ప్రశ్నలపై చర్చ జరుగుతున్నప్పటికీ.. ఈ విషయాలని మెగా ఫ్యామిలీ గోప్యంగా ఉంచింది. నిహారిక నటిగా రాణిస్తుండగా.. చైతన్య వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. 2020లో వివాహంతో మొదలైన వీరి బంధం ఎక్కువరోజులు నిలబడలేదు. రీసెంట్‌గా చైత‌న్య‌.. ఓ లాంగ్ పోస్ట్ చేశారు. ఈ స్థలం దగ్గరకు రావడానికి నన్ను నడిపించిన అందరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా విపస్సనా యోగను చేయడంతో నా జీవితం ఇప్పుడు కాస్తా ఉల్లాసంగా ఉంటోంది. ఒకరి జీవితంలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎటువంటీ అంచనాలు లేకుండా వచ్చి తమకు తెలియని జ్ఞానంతో బయటకు వస్తానని నేను ఊహించలేదు. ఈ సమయంలో అండగా ఉన్నందకు కృతజ్ఞతలు అంటూ ఇందులో రాశారు. అంటే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న కార‌ణంగా మ‌న‌శ్శాంతి కోసం అక్క‌డికి వెళ్లాడాని అంద‌రు అనుకున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago