Nara Lokesh : పార్టీలోకి చేర‌తాన‌న్న మ‌హిళా డాక్ట‌ర్.. మీటింగ్ త‌ర్వాత క‌ల‌వ‌మ‌న్న లోకేష్‌..

Nara Lokesh : యువగ‌ళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా యువగళం పాదయాత్ర నెల్లూరు నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు.. నెల్లూరు నగరం జనసంద్రమైంది. యువగళం పాదయాత్రకు భారీగా జనం తరలిరావడంతో ఒక్క కిలోమీటర్‌ నడిచేందుకు గంటన్నర సమయం పడుతుందట‌. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ లోకేష్‌ ముందుకు సాగుతున్నారు. లోకేష్‌కు దారి పొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. పాద‌యాత్రకి భారీ రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్న నేప‌థ్యంలో లోకేష్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. సోమవారం ఉదయం అనిల్ గార్డెన్స్‌లో ‘మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలు, యువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఆయ‌న‌ ధ్వజమెత్తారు. అంతేకాకుండా అమ్మని మించిన దైవం లేదని, మహిళలకు అవకాశాలు కల్పిస్తే, ప్రపంచాన్ని జయించగలరని అన్నారు. బాబు సీఎంగా ఉన్నంత కాలం మహిళలు, యువతుల వైపు చూడాలన్నా భయపడేవారని, జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Nara Lokesh what he said to woman for joining party
Nara Lokesh

ఒక మ‌హిళ డాక్ట‌ర్ త‌న‌కు టీడీపీలో చేరి సేవ చేయాల‌ని ఉంద‌ని, మీరు నన్ను మీ పార్టీలోకి తీసుకుంటారా అని అడిగింది. దీనికి స్పందించిన లోకేష్‌.. యువ‌త ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం అభినంద‌నీయం. మీరు ఒక ప్రొఫెష‌న‌ల్‌లో ఉన్న‌వాళ్లు. సేవ చేస్తామంటే త‌ప్ప‌క తీసుకుంటాం. మీటింగ్ అయ్యాక మీ డీటైల్స్ తీసుకుంటాను. మీలాంటి యంగ్ స్ట‌ర్స్ ఇలాంటి సోష‌ల్ ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ కావాల‌ని లోకేష్ తెలియ‌జేశారు. అంగన్ వాడీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనే బాధ్యత పెంపొందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago