Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక తను ప్రేమించి పెళ్లి చేసుకున్న జొన్నలగడ్డ చైతన్య నుండి విడాకులు తీసుకోగా, ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు వారిద్దరు విడిపోవడానికి గల కారణాలని విశ్లేషిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన మెగా డాటర్ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసినదే.కరోనా కారణంగా ఎక్కువమందిని పెళ్లికి ఆహ్వానించకుండా కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు మెగా బ్రదర్స్. ఈ పెళ్లి కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
అంత అట్టహాసంగా పెళ్లి చేసుకొని చివరికి ఇలా విడాకులతో తమ బంధానికి ముగింపు పలికారు. నాగబాబు కూతురు నిహారిక ఎంత షాష్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వారు కావడంతో నిహారిక కూడా అదే కల్చర్ లో పెరిగింది . అయితే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ అందుకు పూర్తి వ్యతిరేకం. జొన్నలగడ్డ చైతన్య నాన్న – తాతగారు వెల్ సెటిల్.. సమాజంలో చాలా పరువు – మర్యాదలు కలిగిన వ్యక్తులు . అయితే ఇలా ముఖానికి రంగులు పూసుకుని తెరపై కనిపించే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ల ఇంటి లో లేరు. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య విబేదాలు వచ్చినట్టు తెలుస్తుంది.
నిహారిక ఆ మధ్య పబ్‌లో దొరకడం, అలానే అపార్ట్‌మెంట్ వారితో గొడవపడడం అనంతరం పలువురితో సన్నిహితంగా మెలగడం చైతన్యతో పాటు ఆయన ఫ్యామిలీకి ఏ మాత్రం నచ్చలేదు. నిహారిక, యష్ మాస్టర్ ఓ డ్యాన్స్ వీడియోచేయగా, ఇందులో ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఇదే వారి విడాకులకి మరో కారణం అని కూడా చెబుతున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు కాస్త తగ్గించిన నిహారిక ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో తిరిగి వెబ్ సిరీస్‌లు, పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీబిజీగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…