Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Niharika Konidela : నిహారిక విడాకుల‌కి కార‌ణం ఈ డ్యాన్స్ వీడియోనేనా.. ఇందులో ఏముంది..?

Shreyan Ch by Shreyan Ch
July 8, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక తను ప్రేమించి పెళ్లి చేసుకున్న జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య నుండి విడాకులు తీసుకోగా, ఇప్పుడు ఈ విష‌యం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు వారిద్ద‌రు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ని విశ్లేషిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన మెగా డాటర్ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసినదే.కరోనా కారణంగా ఎక్కువమందిని పెళ్లికి ఆహ్వానించకుండా కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు మెగా బ్రదర్స్. ఈ పెళ్లి కోసం దాదాపు 50 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.

అంత అట్ట‌హాసంగా పెళ్లి చేసుకొని చివ‌రికి ఇలా విడాకుల‌తో త‌మ బంధానికి ముగింపు ప‌లికారు. నాగబాబు కూతురు నిహారిక ఎంత షాష్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వారు కావడంతో నిహారిక కూడా అదే కల్చర్ లో పెరిగింది . అయితే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ అందుకు పూర్తి వ్యతిరేకం. జొన్నలగడ్డ చైతన్య నాన్న – తాతగారు వెల్ సెటిల్.. సమాజంలో చాలా పరువు – మర్యాదలు కలిగిన వ్యక్తులు . అయితే ఇలా ముఖానికి రంగులు పూసుకుని తెరపై కనిపించే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ల ఇంటి లో లేరు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రికి మ‌ధ్య విబేదాలు వచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Niharika Konidela dance video this may be the reason for divorce
Niharika Konidela

నిహారిక ఆ మ‌ధ్య ప‌బ్‌లో దొర‌క‌డం, అలానే అపార్ట్‌మెంట్ వారితో గొడ‌వ‌ప‌డ‌డం అనంత‌రం ప‌లువురితో స‌న్నిహితంగా మెల‌గడం చైత‌న్య‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీకి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. నిహారిక‌, య‌ష్ మాస్ట‌ర్ ఓ డ్యాన్స్ వీడియోచేయ‌గా, ఇందులో ఇద్ద‌రు కూడా చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఇదే వారి విడాకుల‌కి మ‌రో కార‌ణం అని కూడా చెబుతున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాలు కాస్త త‌గ్గించిన నిహారిక ఇప్పుడు విడాకులు తీసుకోవ‌డంతో తిరిగి వెబ్ సిరీస్‌లు, ప‌లు చిత్రాలు నిర్మిస్తూ బిజీబిజీగా మారింది.

Tags: Niharika Konidela
Previous Post

Venu Swamy : నిహారిక‌, శ్రీజ జాత‌కాలు రెండూ ఒకటే… మ‌ళ్లీ పెళ్లి చేసినా అంతే..!

Next Post

The Ashes 2023 : యాషెస్ సిరీస్ లో ఐకానిక్ మూమెంట్.. ఆ మ‌హిళ తెగ న‌వ్వించేసిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Kantara Movie : టాప్ ప్లేస్‌లో కాంతారా మూవీ.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌ల‌ని సైతం ప‌క్క‌కు నెట్టేసిందిగా..!

by Shreyan Ch
October 19, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.