Venu Swamy : నిహారిక విడాకుల ముందు వరకు సమంత, నాగ చైతన్య విడాకుల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే నిహారిక,చైతన్యలు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెడుతున్నామని ప్రకటించారో అప్పటి నుండి నిహారిక గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నిహారక విడాకులు గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా మెగా ఫ్యామిలీ ఎవరు స్పందించకపోవడంతో అంతా పుకార్లే అని అనుకున్నారు. కాని ఎప్పుడైతే నిహారిక తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసిందో ఇక అప్పటి నుండి నిహారిక విడాకుల గురించే చర్చ నడుస్తుంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీజ కూడా ఇద్దరికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక రీసెంట్‌గా నిహారిక ఒక వ్యక్తికి విడాకులు ఇచ్చింది. తర్వాత మరో పెళ్లి చేసుకుంటుందా, చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు. గతంలో ఆమె జాతకం ప్రకారం చైతన్య తో విడిపోతుందని ముందే చెప్పాడని కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఒకవేళ పెళ్లి జరిగిన కూడా సంతానం కష్టమే అని ఆయన పేర్కొన్నాడు.
గురువు నీచంలో ఉంది కాబట్టి శ్రీజ మూడు నుండి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటాడనిచెప్పుకొచ్చాడు వేణు స్వామి. బాబాయి, అమ్మాయి ఇద్దరిది ఒకటే జాతకం అని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్న సరే విడాకులు తీసుకుపోతుందని వేణు స్వామి చెప్పారట. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమెకు పెళ్లి అయినా సంతానం కూడా కలగదు అని ఆమె జాతకంలో దోషం ఉందని అందుకే ఇలా జరుగుతుందని ఆయన పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…