Niharika : నాగబాబు తనయ నిహారిక ఇటీవల పలు విషయాలతో వార్తలలో నిలుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య పోలీసులు హోటల్‌పై జరిపిన దాడిలో నిహారిక దొరకడంతో అప్పట్లో ఆమె పేరు వార్తలలో నిలిచింది. ఇక ఇప్పుడు ఆమె విడాకుల వార్తలు చర్చనీయాంశంగా మారాయి. నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు.
చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. నిజానికి నిహారిక, చైతన్య 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది.. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిపించారు.
మూడేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్న ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారని తెలిసి అభిమానులు చాలా ఫీలవుతున్నారు. అయితే విడాకులపై నిహారిక ఏమైన స్పందిస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పోస్ట్ పెట్టింది. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు నిహారిక. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ నిహారిక నిర్మించి, నటిస్తున్నట్లు సమాచారం. తన విడాకులకి సంబంధించి నిహారిక ఏమైన స్పందిస్తుందా అనుకుంటున్న సమయంలో నిహారిక షేర్ చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…