Sonu Sood : సోనూసూద్ జాకెట్ ధ‌ర ఎంతో తెలుసా.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Sonu Sood : రీల్ లైఫ్‌లో విల‌న్ పాత్ర‌లు చేసి రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో మందికి అండ‌గా నిలిచి రియ‌ల్ హీరో అయ్యాడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్ ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా కోలిచారు.. అయితే సోనూసూద్ రాజ‌కీయాల‌లోకి వ‌స్తే ఇంకా ఎన్నో సేవ‌లు చేస్తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. కాని అత‌ను మాత్రం రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే ఆస‌క్తి లేద‌ని చెప్పుకొచ్చాడు.

గ‌తంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని బాలీవుడ్ విలన్ నటుడు, రియల్ హీరో సోనూ సూదా స్పష్టం చేశారు. అయితే, ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. తాను ఇప్పటివరకు ఏడున్నర లక్షల మందికి సాయం చేశానని, వారిలో 95 శాతం తాను చూడలేదని చెప్పారు. ఎప్పుడు సేవా కార్య‌క్ర‌మాల‌తో వార్త‌ల‌లో నిలిచే సోనూసూద్ తాజాగా త‌న జాకెట్‌తో హాట్ టాపిక్ అయ్యాడు. డోల్స్, గ‌బ్బ‌నా- లోగో ప్యానెల్ బోంబర్ కంపెనీకి చెందిన జాకెట్ సోనూసూద్ ధ‌రించగా, ఇది ఆన్ లైన్ లో 1 వెయ్యి… 345 డాలర్లు ఉంది.

Sonu Sood jacket price netizen surprised
Sonu Sood

మన కరెన్సీలో దాదాపు గా 1 లక్ష, 11 వేల 142 రూపాయలు ఉంది. చూడ్డానికి కాస్త సింపుల్‌గా అనిపించినా.. ఈ జాకెట్‌లో సోనూసూద్ స్టైలిష్‌గా ఉన్నారు. ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల జాకెట్స్ కూడా వార్త‌ల‌లో నిలిచాయి. సెల‌బ్రిటీల వ‌స్తువులు, వారి జాకెట్స్ ఎప్పుడు అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంటాయి. అయితే సోనూసూద్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం అత‌ను టాలీవుడ్ సినిమాల‌లో పెద్ద‌గా న‌టించ‌డం లేదు. హిందీలోనే ఎక్కువ‌గా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago