Taapsee : ఇంత ఛండాల‌మైన ప‌ని చేశావేంటి తాప్సీ.. నెటిజ‌న్ల తీవ్ర ఆగ్ర‌హం..!

Taapsee : ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీపన్ను. తెలుగులో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో 2015 లో బాలీవుడ్ కు షిప్ట్ కాగా, అక్క‌డ మాత్రం మంచి ఆఫ‌ర్స్ అందుకుంది. అయితే టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తాప్సీ.. బాలీవుడ్ మాత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారింది. అంతేకాదు నిర్మాతగామారి కొన్ని సినిమాలు నిర్మించిన తాప్సీ.. బాలీవుడ్ లో కాంట్రవర్సీ కింగ్ లా మారింది. అంతే కాదు ఈమధ్య బయోపిక్ సినిమాల వెంట పడి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది.

ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టే తాప్సీ రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. రెడ్ డ్రెస్ లో తాప్సి క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ర్యాంప్ పై వయ్యారంగా వాక్ చేసింది. తాప్సి రెడ్ లాంగ్ డ్రెస్ ధరించినప్పటికీ క్లీవేజ్ దారుణంగా ఉంది. అయితే అక్క‌డ వ‌ర‌కు ఓకే అయిన‌ప్ప‌టికీ, క్లీవేజ్ అందాలని కవర్ చేసేందుకు తాప్సి ఓ భారీ ఆభరణం ధరించింది. ఇప్పుడు ఇదే ఆమెని ఇబ్బందుల్లో ప‌డేసింది. హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మని హారంగా ధరించ‌డంతో విత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించి అలాంటి డ్రెస్‌లు వేసుకోవ‌డం ఏంట‌ని తాప్సీని తిట్టిపోస్తున్నారు.

Taapsee being trolled by netizen for her jewelry
Taapsee

టాలీవుడ్‌లో ఉన్నంత కాలం గ్లామర్ బ్యూటీగానే మిగిలింది తాప్సీ. బాలీవుడ్‌కు మకాం మార్చాకే.. తన ఫేట్ మొత్తం మారిపోయింది. పింక్, బాద్లా సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తాప్సీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తాప్సీ ఇమేజ్ నేషనల్ వైడ్‌గా పెరిగింది .తాప్సీ ప్రస్తుతం ఎక్కువగా తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టేసింది. బాలీవుడ్ ప్రాజెక్టులనే ఎక్కువగా చేస్తోంది. అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల‌లో కూడా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago