Neha Shetty : స్టూడెంట్స్ ముందే హీరోయిన్ చీర లాగేసిన విశ్వ‌క్ సేన్.. భ‌య‌ప‌డిపోయిందిగా..!

Neha Shetty : ఇటీవ‌ల సినిమా ప్ర‌మోష‌న్స్ హ‌ద్దులు దాటాయి. స్టేజ్ మీద హీరో హీరోయిన్స్ రెచ్చిపోతూ నానా ర‌చ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాను వినియోగించుకుని సినిమాను ప్రమోట్ చేయడం వేరు… సోషల్ మీడియాలో నానటం వేరు. ఇద్దరు కుర్ర హీరోలు చేసిన పని అచ్చం ఇలాగే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇద్దరూ కూడా తమ సినిమాను ప్రమోట్ చేయడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ‘ఖుషి’ మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ .. తరువాత విజయ్ దేవరకొండ తన షర్ట్‌ను విప్పి మరి సమంతను ఎత్తుకుని తిప్పడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విశ్వక్ సేన్ కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘సుట్టంలా సూసి పోకల’ పాటను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్‌ నేహాశెట్టి స్టేజీ మీదనే రెచ్చిపోయి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. నేహా శెట్టి తన చీరను విప్పి మరి హీరోకు కప్పుతుంది. హీరో విశ్వక్ సేన్ నేహా శెట్టి చీరను చుట్టుకుంటూ నేహాను హత్తుకుంటాడు. ఆ ఘటనపై కూడా విమర్శలు వస్తున్నాయి. సాంగ్ లాంచ్‌కు వచ్చి ఇలా చేయడం ఏంటని హీరో , హీరోయిన్లను కొందరు ప్రశ్నిస్తున్నారు.

Neha Shetty and vishwak sen on stage dance video viral
Neha Shetty

స్టేజీపై సాంగ్ బీట్ స్టార్ట్ కాగానే నేహా శెట్టి కొంగు లాగుతూ డ్యాన్స్ షురూ చేయ‌డం అంద‌రిని ఆశ్చర్య‌ప‌రుస్తుంది. పబ్లిసిటీ కోసం ఇంతలా తెగిస్తారా అనేది కొందరి వాదన అయితే.. ఇదేదో కొత్తగా ఉందిగా.. లీడ్ పెయిర్స్ లైవ్ పర్‌ఫార్‌మెన్స్ అదుర్స్ అనేవారు ఇంకొందరు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల నడుమ ఈ సాంగ్ విడుద‌ల‌ చేశారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్‌తో పాటు హీరోయిన్ నేహా శెట్టి, చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, సింగర్ అనురాగ్ కులకర్ణి, సహ నిర్మాతలు పాల్గొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago