Navadeep : నేను అలాంటి వాడిని కాదు.. న‌వ‌దీప్ క్లారిటీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Navadeep &colon; సెలబ్రిటీల‌పై పుకార్లు రావ‌డం à°¸‌à°¹‌జం&period; అయితే హీరో à°¨‌à°µ‌దీప్ పై గ‌తంలో ఎన్నో రూమ‌న్స్ à°µ‌చ్చాయి&period; తాజాగా స్పందించారు&period; ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అప్పటి రూమర్లకు బదులిచ్చారు నవదీప్&&num;8230&semi;హీరో నవదీప్ &&num;8211&semi; బిందు మాధవి జంటగా న్యూ సెన్స్ తో అలరించబోతున్నారు&period; తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ &OpenCurlyQuote;ఆహా’&comma; ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీసే &OpenCurlyQuote;న్యూసెన్స్’&period; ప్రస్తుతానికి ఈ సిరీస్ కు సంబంధించి సీజన్ 1 మే 12&comma; 2023à°¨ ఆహాలో ప్రీమియర్‌ను ప్రదర్శించనుంగా&comma; ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో మీ వల్ల ఓ అమ్మాయి చనిపోయింది&quest; మీరు గేనా&quest; రేవ్ పార్టీ నిర్వహించారా&quest; అని ప్రశ్నించారు&period; అప్పట్లో వీటిపైనే నవదీప్ ఆరోపణలు ఎదుర్కొన్నారు&period; తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు&period; నవదీప్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;నా వల్ల ఏ అమ్మాయి చనిపోలేదు&period; అప్పట్లో 2005లో ఆ ఆరోపణలు వచ్చాయి&period; వాటిపై ఓ ప్రింట్ మీడియాలో ప్రచురితం కాగా&comma; అవ‌న్నీ అబద్ధం&period; అలాగే నేను &OpenCurlyQuote;గే’ అనడం అబద్ధమే&period; అలాగే రేవ్ పార్టీ నిర్వహించామంటూ వచ్చిన రూమర్లు కూడా పూర్తిగా అబద్ధమే&period; అందుకు మా అమ్మగారే సాక్ష్యం&period; ఆరోజే మా ఫామ్ లో ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ చేశాం&period; ఆ తెల్లరి ఈ వార్త వచ్చింది&period; మా అమ్మగారు కూడా à°¨‌న్ను అడిగారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13488" aria-describedby&equals;"caption-attachment-13488" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13488 size-full" title&equals;"Navadeep &colon; నేను అలాంటి వాడిని కాదు&period;&period; à°¨‌à°µ‌దీప్ క్లారిటీ&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;navadeep&period;jpg" alt&equals;"Navadeep given clarity on his rumours " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13488" class&equals;"wp-caption-text">Navadeep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిన్న మనం ఫామ్ కు వెళ్లిన విషయాన్నే రేవ్ పార్టీ అని అంటున్నారని చెప్పారు&period; అప్పటి నుంచి మా అమ్మ అలాంటి రూమర్లను పట్టించుకోవడం మానేశారు అంటూ à°¨‌వదీప్ చెప్పుకొచ్చాడు&period; ఇక à°¤‌ను à°¨‌టిస్తున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ&period;&period; మీడియా గురించి ప్రజల మనసుల్లో కొత్త దృక్పథాన్ని సృష్టించే న్యూసెన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని నవదీప్ అన్నారు&period; ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని కలిగించే కంటెంట్‌ను అభివృద్ధి చేయడం నటీనటుల బాధ్యత అని బిందు మాధవి పేర్కొన్నారు&period; దీనిపై ఇద్ద‌రు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago