Badri Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ద్రి మూవీ వెనుక అంత క‌థ న‌డిచిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Badri Movie &colon; టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బద్రి సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంది&period; పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే కావడం విశేషం&period; ఏప్రిల్ 20 తేదీ&comma; 2000 సంవత్సరంలో బద్రి సినిమా విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదలైంది&period; ఈ సినిమాతోనే పవన్ మరియు రేణుదేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి&period;&period; పెళ్లి వరకూ వెళ్ళింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్&comma; పూరి జగన్నాథ్ డైలాగులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి&period; అయితే ఈ సినిమా వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి&period; అసలు ఈ సినిమా కోసం హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట&period; పవన్ కంటే ముందుగా మరో స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకోవాలని అనుకున్నారట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13477" aria-describedby&equals;"caption-attachment-13477" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13477 size-full" title&equals;"Badri Movie &colon; à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ à°¬‌ద్రి మూవీ వెనుక అంత క‌à°¥ à°¨‌డిచిందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;badri-movie&period;jpg" alt&equals;"Badri Movie do you know who rejected it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13477" class&equals;"wp-caption-text">Badri Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరో కోసం కథ రాసుకుని డేట్స్ కుదరక మరో హీరోను తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి&period; అలాగే బద్రి సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది&period;&period; ఈ సినిమా కథను నాగార్జున కోసం రాసుకున్నాడట&period; అయితే ఆయన డేట్స్ కుదరక పోవడంతో&period;&period; పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేశారు పూరి జగన్నాథ్&period; అయితే పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ న్యూ మార్చాలని కోరారట&period; కానీ దానికి పూరి జగన్నాథ్ ఒప్పుకోలేదు&period; దీంతో పవన్ కళ్యాణ్ బద్రి సినిమా చేశారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago