Naresh Pavitra Lokesh : న‌రేష్, ప‌విత్ర లిప్ కిస్‌, పెళ్లి వీడియోల వెనుక అస‌లు క‌థ ఇదా.. వామ్మో..!

Naresh Pavitra Lokesh : గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ప‌విత్ర‌, న‌రేష్‌లకి సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో ఎంత‌గా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేసిందో మ‌నం చూశాం.. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చలు నడిచాయి. న‌రేష్ త‌న భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. అయితే అదీ నిజం కాదు అన్నారు.

ఇక దీని గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే న‌రేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జ‌రిగిన‌ట్టు కనిపించింది. మూడు ముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. మూడు ముళ్లు.. ఏడు అడుగులకు మీ ఆశీర్వాదం కావాలంటూ కామెంట్ కూడా పెట్టారు.. దీంతో అందరూ నిజంగా పెళ్లి అయిపోయినట్లు భావించారు. అయితే కొంద‌రు మాత్ర ఇది సినిమా ప్ర‌మోష‌న్ అని కొట్టిప‌డేశారు. అయితే వీట‌న్నింటి వెనుక ఎంఎస్ రాజు ఉన్న‌ట్టు తెలుస్తుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరకుపవిత్రతో కలిసి నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సినిమా చేస్తున్నాడు.

Naresh Pavitra Lokesh this is the real reason about their videos
Naresh Pavitra Lokesh

ఈ మధ్య బోల్డ్ సినిమాలు మొదలు పెట్టి దూకుడుగా డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు ఓ సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా కథ ప్రకారం…మొదటి పెళ్లి విఫలమైన ఓ జంట కలిసి సహజీవనం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కడమే అంటున్నారు. ఈ సినిమాకు నరేష్ నే నిర్మాత. అందుకే ఈ రేంజ్‌లో వీడియోలు వ‌దులుతున్నారు. త్వ‌ర‌లోనే ‘సెకండ్ ఇన్నింగ్స్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో పవిత్రా నరేష్ మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయని , ఎమ్మెస్ రాజు ప్రీవీయస్ మూవీస్ లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న రొమాంటిక్ మోతాదు కూడా ఎక్కువగానే ఉండనుందని తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago