Bhuvaneshwari : ఒకప్పుడు తమ అందంతో ఊపేసిన భామల్లో భువనేశ్వరి ఒకరు అని చెప్పాలి. ఈ అమ్మడు ‘దొంగరాముడు అండ్ పార్టీ’ ‘బాయ్స్’ ‘గుడుంబా శంకర్’ ‘చక్రం’ ‘ఆంజనేయులు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకుని ఎంతగానో అలరించింది. అంతకు ముందు పలు డబ్బింగ్ సీరియల్స్ తో కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన భువనేశ్వరి.. సినిమాల పై వ్యామోహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ టైంలో ఈమెకు ఓ హీరోతో పరిచయమవ్వడం, హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను అంటే నమ్మి మోసపోవడం జరిగింది.
సినిమాలలో నటించి మెప్పించిన ఈ అమ్మడు వెండితెరకు దూరమై తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి ఆమె అటు సిల్వర్ స్క్రీన్‌పై, ఇటు బుల్లితెరపై కనిపించలేదు. సినిమాలలో అవకాశాలు దొరక్క సీరియల్స్‌లో నటించిన భువనేశ్వరి ఏదోలా కష్టపడి సీరియల్స్‌లో వేశాలు సంపాదించుకుంది. వచ్చే డబ్బు చాలక అడ్డదార్లు తొక్కింది. వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. అంతేకాదు అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు వెయ్యడం ఆరోజుల్లో సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత ఈమె నటనకు గుడ్ బై చెప్పింది. అటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది.
తాజాగా భువనేశ్వరి తిరుమలకి వచ్చింది. తొలుత ఆమెను అక్కడి మీడియా ప్రతినిధులు సైతం గుర్తుపట్టలేదు. ఎవరో వ్యక్తి చెప్పడంతో.. ఆమే తెలిసి కంగుతిన్నారు. మత్తెకించే అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి, వయస్సు మీదపడటంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. హాట్ లుక్స్ తో, టైట్ డ్రెస్సులతో, బికినీలలో దర్శనమిచ్చే భువనేశ్వరిని చూసి అందరు కంగుతిన్నారు. చాలా సాంప్రదాయంగా చీరలో బాగా లావు పెరిగి నమ్మశక్యం కానీ రీతిలో దర్శనమిచ్చింది భువనేశ్వరి. తిరుమల వారి సన్నిధిలో దర్శనం చేసుకున్న భువనేశ్వరి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…