Nara Lokesh : నారా లోకేష్‌కి లేడీ స్టూడెంట్ అదిరిపోయే ప్ర‌శ్న‌లు.. తెగ న‌వ్వేసిన లోకేష్‌..

Nara Lokesh : నారా లోకేష్ ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ప‌లు ప్రాంతాలు చుట్టేస్తూ పలువురిని క‌లుస్తూ త‌మ ప్ర‌భుత్వం వ‌స్తే ఎలాంటి ప‌నులు చేప‌డ‌తారా చెప్పుకొస్తున్నారు. మ‌రోవైపు నారా లోకేష్ వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ చేతులు కలవకుండా కొన్ని శక్తులు విశ్వప్రయత్నం చేశాయన్నారు. తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. మూడు నెలలు ఓపికగా ఉండండి.. మన ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. విషపూరితమైన మందును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక స్టూడెంట్ తో ఇంటరాక్ష‌న్ స‌మ‌యంలో ఓ లేడి విద్యార్ధిని మాట్లాడుతూ.. జాయింట్ అకౌంట్ అని కొత్తగా పెట్టారు.అస‌లు అవి ఎందుకు పెట్టారో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అస‌లు దానికి దీనికి డిఫ‌రెన్స్ ఏంట‌ని అడిగింది. దానికి లోకేష్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశాడు. మీరు వ‌చ్చాక ఇది మార్చేయండి. క్యాస్ట్ వైజ్ చూస్తున్నారు. మీ ప్ర‌భుత్వం వ‌చ్చాక అది జ‌ర‌గ‌కుండా చూడండి అని చెప్పారు. దానికి స్పందించిన లోకేష్ ఇలాంటివి జ‌ర‌గ‌కుండా త‌ప్ప‌కుండా చూస్తాం. జ‌గ‌న్‌కి ఆత్మ‌ల‌తో మాట్లాడే అల‌వాటు ఉంది. అందుకే ఆయ‌న ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ‌రికి అర్ధం కాదు అంటూ పంచ్‌లు వేశాడు లోకేష్‌.

Nara Lokesh laughed at this students comments
Nara Lokesh

ఏపీలో నిశబ్ధ యుద్ధం జరగబోతుందని చెప్పారు. చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలను కట్‌ చేసిన ఏకైక వ్యక్తి జగన్‌‌రెడ్డి అని దెప్పిపొడిశారు. ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతూ ఏపీలో జగన్‌రెడ్డి బాదుడే బాదుడుతో ముందుకెళ్తున్నారని అన్నారు. మాట ఇచ్చి మడమ తప్పిన వ్యక్తి ఈ సైకో జగన్‌ అని చెప్పారు నారాల లోకేష్‌. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు. దళితులకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100రోజుల్లో 27 దళిత సంక్షేమ పథకాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago