Telangana Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్‌కి భారీ షాక్ త‌ప్ప‌దా..!

Telangana Exit Polls : కొన్ని రోజులుగా తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్పెడ‌ప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయా, ఏ పార్ట అధికారంలోకి వ‌స్తుందా అని ఎంతో ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. అయితే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పడంతో.. అనుకున్నట్లుగానే ప్రముఖ సర్వే సంస్థలు జోస్యాలు చెప్పుకొచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చగా.. కాంగ్రెస్‌దే అధికారమని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ చూస్తే… పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్ వచ్చేసి కాంగ్రెస్‌ 65-68, బీఆర్ఎస్‌ 35-40, బీజేపీ 7-10, ఇతరులు 6-9 అని చెప్పేశాయి. చాణక్య స్ట్రాటజీస్ చూస్తే కాంగ్రెస్‌ : 67-78, బీఆర్ఎస్ : 22-31, బీజేపీ : 6-9, ఎంఐఎం : 6-7 అని తేల్చాయి. సీ-ప్యాక్ చూస్తే.. కాంగ్రెస్‌ : 65, బీఆర్ఎస్: 41, బీజేపీ : 04, ఇతరులు : 09 అని చెప్పాయి. ఆరా చూస్తే.. బీఆర్ఎస్ : 41-49, కాంగ్రెస్ : 58-67, బీజేపీ : 5-7, ఇతరులు : 7-9 అని అన్నాయి. పల్స్ టుడే విష‌యానికి వ‌స్తే.. బీఆర్ఎస్ : 69-71, కాంగ్రెస్ : 37-38, బీజేపీ : 03-05, ఎంఐఎం : 06, ఇతరులు : 01 అని అన్నాయి.

Telangana Exit Polls congress may come into power
Telangana Exit Polls

సీఎన్ఎన్ న్యూస్-18 చూస్తే.. బీఆర్ఎస్ : 48, కాంగ్రెస్ : 56, బీజేపీ : 10, ఎంఐఎం : 05, ఇతరులు : 00 అని ప్ర‌క‌టించాయి . ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్:63-79 బీఆర్ఎస్:31-47 బీజేపీ:02-04 ఎంఐఎమ్:05-07 ఇతరులు:00 అని తెలిపాయి. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్:48-64 బీఆర్ఎస్:40-55 బీజేపీ:07-13 ఎంఐఎమ్:04-07 ఇతరులు:01 అని ప్ర‌క‌టించాయి. సీసీఎస్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్:31-41 బీఆర్ఎస్:76-78 బీజేపీ:01-03 ఇతరులు:07-09 అని అన్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago