Allu Arjun : ఓటు వేయ‌డానికి వ‌చ్చి చ‌మ‌త్కారంతో త‌మ ఫ్యామిలీని తెగ న‌వ్వించేశారుగా..!

Allu Arjun : ఎన్నిక‌ల వేళ సెల‌బ్రిటీలు అంద‌రు కూడా విధిగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేసారు. చిరంజీవి, అల్లు అర్జున్, ర‌వితేజ‌, నాని, రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అంద‌రు కూడా విధిగా ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటింగ్ కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. కెమెరామెన్లు చుట్టుముట్టే సరికి షాకయ్యారు. ఐదు పది నిమిషాలు ఓకే, ఆ తర్వాత కూడా కెమెరామెన్లు తమ దగ్గర నుంచి వెళ్లకపోయేసరికి.. “మీరు ఓట్లు వేయరా..?” అంటూ ప్రశ్నించారు. “మీరందరు ఇక్కడే ఉంటారా… ఓట్లు వెయ్యరా మీరు?” అని అడిగారు. ఆ ప్రశ్నతో కెమెరామెన్లు షాకయ్యారు.మీరు వెళ్లాక వేస్తామ‌ని కెమెరా మెన్స్ అన్నారు. టైమ్ సరిపోతుందా అని ఎన్టీఆర్ మరో ప్రశ్న వేశారు, సరిపోతుందంటూ కెమెరామెన్లు సమాధానం చెప్పారు. పక్కనే ఉన్న మరొకరు.. ఇందులో సగం మంది వేస్తారు, సగం మంది వేయరు అని సమాధానమిచ్చారు.

ఇక అల్లు అర్జున్ పొద్దుగాలే క్యూలో నిల్చొని మ‌రీ ఓటు వేశారు. ఓటు వేసే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న‌వారితో స‌ర‌దాగా మాట్లాడుతూ సంద‌డి చేశారు. సినీ సెలబ్రిటీల ఓటింగ్ కార్యక్రమం మీడియాకు పెద్ద పండగగా మారింది. అయితే పోలింగ్ కేంద్రంలో మీడియాతో మాట్లాడటానికి నటీనటులు వెనకడుగు వేశారు. చిరంజీవి మాత్రం ఇలా వెరైటీ సమాధానం చెప్పి నవ్వులు పూయించారు. చిరంజీవి అయ్యప్ప మాలలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి రాగానే ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలకు చిరు సంతోషంగానే రియాక్ట్ అయ్యారు. పదే పదే మీడియా ప్రతినిధులు మైక్ ముందు పెడుతుండే సరికి ఆయన కూడా ఇబ్బందిపడ్డారు. అందుకే మౌనవ్రతం అంటూ మాట్లాడనన్నారు. అయినా కూడా వదిలిపెట్టకుండా వెంటపడే సరికి గొంతుబాగోలేదని చెప్పి తప్పించుకున్నారు.

Allu Arjun fun with jr ntr at polling station
Allu Arjun

అయితే ఎన్టీఆర్ ఈ రోజు ఏ పార్టీకి ఓటు వేశారో తెలిసిపోయిందంటూ కొంద‌రు ప్ర‌చారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అందరూ అదే గుర్తుకు ఓటు వేయాలని కూడా పోలింగ్ కేంద్రం వద్ద సూచించినట్లు చెబుతున్నారు. దానికి ఈ వీడియోలే ప్రూఫ్ అంటూ చెప్పుకొస్తున్నారు. తనకు తెలిసిన వాళ్లు ఎవరో వస్తే ఎన్టీఆర్ చేయిపైకెత్తి మరీ ఉపాడు. ఈయన చేయి పైకెత్తి చూపించిన విధానంలో హస్తం గుర్తు ఉండగా.. ఆయన కావాలనే అలా చూపించారని నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు. క్లియర్ గా కాంగ్రెస్ గుర్తుకే తాను ఓటేయబోతున్నట్లు, ప్రజలు కూడా అదే గుర్తుకు ఓటేయాలని సూచిస్తున్నట్లు వివరించార‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago