Nara Devansh : దేవాన్ష్ ఏం చ‌దువుతున్నాడో చెప్పి అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చిన లోకేష్‌..

Nara Devansh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర స‌క్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నా.. అడుగు ముందుకేయడానికి పోలీసులు సహకరించకున్నా సరే.. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు లోకేష్‌. ఆయ‌న‌పై ప‌లు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలన్నా కనీసం మైక్‌లో మాట్లాడటానికి ఖాకీలు అనుమతివ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొదటి రోజు నుంచే ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయ‌న పాద‌యాత్ర సాగుతుంది.

రాజకీయాల్లో జయాపజయాలు సహజమని 2019లో మంగళగిరి ఓటర్లు తనపై కరుణ చూప లేదని, ఓడినా ప్రజలమధ్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారి వెన్నంటే ఉన్నానని చెప్పారు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను వ్యక్తిగత నిధులతో చేపట్టానని వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువత గళాన్ని సైకో ప్రభుత్వానికి విన్పించేందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, విద్యాప్రమాణాల పెంపుదలకు కృషిచేస్తామన్నారు.

Nara Devansh study details
Nara Devansh

విశాఖపట్టణానికి ఐటీ హ‌బ్‌ల‌ని తీసుకొచ్చే బాధ్య‌త లోకేష్‌ది అని ఆయ‌న అన్నారు .కేజీ నుండి పీజీ వ‌ర‌కు విద్య‌ని ప‌టిష్టం చేస్తాం. కోడింగ్, ప్రోగ్రామ్ అనేది కూడా స్కూల్స్‌లో తీసుకొస్తాం. దేవాన్ష్ ఇప్పుడే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాడు. లెబో రోబోటిక్ కోర్స్ కూడా చేస్తున్నాడు. అత‌నికి ఇప్పుడు ఎనిమిదేళ్లే. ఈ అవ‌కాశం ఆంధ్రుల‌కి ఎందుకు ఉండకూడ‌దు. మీకు కూడా అది తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తాం అని లోకేష్‌ చెప్పుకొచ్చారు. వ‌చ్చే జ‌న‌రేష‌న్ మ‌రింత స్ట్రాంగ్‌గా మార్చేందుకు మా వంతు కృషి చేస్తామ‌ని అని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago