Rashmi Gautam : త‌న బ్రేక‌ప్ గురించి ఒప్పుకున్న ర‌ష్మీ గౌత‌మ్.. ఫ్యాన్స్ షాక్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmi Gautam &colon; కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుడ్గరు తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ కాబోతుంది&period; ఈ సినిమాలో రష్మీ ఓ ముఖ్య పాత్ర చేసింది&period; తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మీ స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది&period; అంతేకాదు ఆస‌క్తిక‌à°° విష‌యాలు పంచుకుంది&period; ఇక రిపోర్ట‌ర్స్ అడిగిన à°ª‌లు ప్ర‌శ్న‌à°²‌కు ఆస‌క్తిక‌à°° à°¸‌మాధానాలు తెలియ‌జేసింది&period; ఈ క్ర‌మంలోనే ప్రముఖ జర్నలిస్టు సురేష్ కొండేటి రష్మిని పలు ప్రశ్నలు అడిగారు&period; మీ లైఫ్ లో ఎవరైనా బాయ్స్ హాస్టల్ లో ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా&quest; అని ప్రశ్నించగా&period;&period; రష్మి తనదైన స్టైల్ షాకింగ్ కామెంట్స్ చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రష్మి తాను మాట్లాడుతూ&&num;8230&semi; ఎప్పుడూ హాస్టల్లో ఉండలేదని చెప్పుకొచ్చింది&period; అలా కాదు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా బాయ్స్ హాస్టల్ లో ఉన్నారా&quest; అని అడిగితే ఆమె కాసేపు ఆలోచించి ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లతో రిలేషన్ లో ఉన్నానంటే చాలా గ్యాప్ వచ్చేసినట్టు భావించాలి&period; నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ఆమె చెప్పుకొచ్చింద&period; ఇక మీ లైఫ్‌లో ఎలాంటి బ్రేక‌ప్స్ ఉన్నాయ‌ని మరో రిపోర్ట‌ర్ అడ‌గ‌గా&comma; దానికి à°¸‌మాధానం ఇచ్చిన à°°‌ష్మీ&period;&period; నా లైఫ్‌లో చాలా బ్రేక‌ప్స్ ఉన్నాయి&period; అవి చెప్పాలంటే టైమ్ సరిపోదు&period; జీవితంలో బ్రేక‌ప్స్ అనేవి à°¸‌హజం&period; 16 ఏళ్ల నుండి 60 ఏళ్ల à°µ‌à°°‌కు కూడా బ్రేక‌ప్స్ ఉండొచ్చు అని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18291" aria-describedby&equals;"caption-attachment-18291" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18291 size-full" title&equals;"Rashmi Gautam &colon; à°¤‌à°¨ బ్రేక‌ప్ గురించి ఒప్పుకున్న à°°‌ష్మీ గౌత‌మ్&period;&period; ఫ్యాన్స్ షాక్&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;rashmi-gautam&period;jpg" alt&equals;"Rashmi Gautam agreed that she break up with sudigali sudheer " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18291" class&equals;"wp-caption-text">Rashmi Gautam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా విష‌యానికి à°µ‌స్తే కన్నడ ఇండస్ట్రీలో హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే సినిమా సూపర్ హిట్ అందుకుంది&period; ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు&period; ఈ చిత్రాన్ని తెలుగులో హాస్టల్ బాయ్స్ పేరుతో ఆగస్టు 26&comma; 2023à°¨ విడుదల చేస్తున్నారు&period; సినిమా ప్రమోషన్ వర్క్ మెుదలైంది&period; కన్నడలో పరమవా పిక్చర్స్ పతాకంపై రక్షిత్ శెట్టి సమర్పణలో సినిమా వచ్చింది&period; రిషబ్ శెట్టి &comma; పవన్ కుమార్&comma; షైన్ శెట్టి&comma; రమ్య అతిథి పాత్రల్లో కనిపించారు&period; గుల్‌మోహర్ ఫిల్మ్స్&comma; వర్రున్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ggItYgoRux0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago