Ceiling Fan : సీలింగ్ ఫ్యాన్‌పై కేంద్రం ఆక్ష‌లు.. ఆ ప‌ని చేయ‌క‌పోతే శిక్ష త‌ప్ప‌దు..!

Ceiling Fan : ఈ రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ ఇల్లు లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఏసీలు ఉన్నా కూడా త‌ప్పనిసరి ప్ర‌తి ఒక్క ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ త‌ప్ప‌నిస‌రి. అయితే ఇన్నాళ్లు మంచి కంపెనీలు చూసుకుంటూ సీలింగ్ ఫ్యాన్ కొనేవారు. కాని ఇప్ప‌డ‌లా కాదు. సీలింగ్ ఫ్యాన్ పై కేంద్రం కొన్ని ఆంక్ష‌లు విధించింది. ఫ్యాన్‌ విక్రయించే వ్యాపారులు, తయారుచేసే సంస్థలకు కొత్త నిబంధనలు పెట్టింది. ఇకపై ఫ్యాన్‌లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌(BIS)మార్కు ఉన్న ఫ్యాన్‌లనే విక్రయించాలని కొత్త కండీషన్ పెట్టింది కేంద్రం. నాణ్యతలేని ఫ్యాన్‌ల దిగుమతికి అడ్డుకట్ట వేయడంతో పాటు దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించాలనే ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో విక్రయించే వందల రకాల కంపెనీలు, వేల డిజైన్లలో వస్తున్న సీలింగ్‌ ఫ్యాన్‌లలో చాలా వాటిల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌ ఆగస్ట్ 9న ఓ నోటిఫికేషన్ జారీ చేయ‌గా, ఇప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రు ఫ్యాన్ కొనేట‌ప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పటి వరకు సీలింగ్ ఫ్యాన్‌లకు బిఐఎస్‌ సర్టిఫికేషన్ రూల్స్ లేవు. కాని ఇకపై బిఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి చేయడం, విక్రయించడం,దిగుమతి చేసుకోవడం కలిగి నిషేధమని డీపీఐఐటీ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సీలింగ్ ఫ్యాన్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ..నోటిఫికేషన్ విడుదల చేసిన ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే బీఐఎస్‌ చట్ట ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష లేదా రెండు లక్షల జరిమానా విధిస్తారు.

central government instructions on Ceiling Fan
Ceiling Fan

రెండవసారి అంతకంటే ఎక్కువ సార్లు రూల్స్ బ్రేక్ చేస్తే వారికి 5లక్షల జరిమానా విధిస్తారట. వస్తువుల విలువకు 10 రెట్ల జరిమానా వసూలు చేస్తారు. ఎంఎస్‌ఎస్‌ఈ సెక్టార్‌కు మాత్రమే ఈ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు చేసేందుకు 12నెలల పాటు గడువు ఇస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరి ఈ సారి ఫ్యాన్ కొనేట‌ప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయండి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago