Mahesh Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటే నీకెందుకు నొప్పి.. మ‌హేష్ పంచ్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; బిగ్ సి బ్రాండ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే&period; రెండేళ్ల క్రితం బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు నియమితులయ్యారు&period; ఇదిలా ఉంటే&comma; ఆదివారం &lpar;ఆగస్టు 20à°¨&rpar; బిగ్ సి 20à°µ వార్షికోత్సవాన్ని జరుపుకుంది&period; ఈ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని మీడియా సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు&period; హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌గా&comma; ఈ ప్రెస్ మీట్‌లో బిగ్ సి వ్యవస్థాపకుడు&comma; సీఎండీ యం&period;బాలు చౌదరి&comma; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నకుమార్‌తో పాటు మహేష్ బాబు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మహేష్ బాబు బిగ్ సికి అభినందనలు తెలియజేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వేడుకలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5&comma; శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్స్‌ని లాంచ్ చేశారు&period; అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు&period; ఈ క్ర‌మంలో ఓ రిపోర్ట‌ర్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటున్నాడు&comma; దానికి గురించి ఏమంటారు అని అడ‌గ‌గా&comma; ఆయ‌à°¨ వంద కోట్లు తీసుకుంటే మీకేమి నొప్పి అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు&period;&period;ఇక మహేష్ గారు&period;&period; స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు అని అడ‌గ‌గా &period;&period;మీ అందరిలానే చాలా సమయం వాడుతాను&period; ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను అని అన్నారు&period;à°®‌రో రిపోర్ట‌ర్&period;&period; మీరు వాడే ఫోన్ ఏమిటి &quest; ఎన్ని ఫోన్లు మారుస్తారు &quest; అని అడ‌గ‌గా&comma; నేను చెప్పను&period; నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18307" aria-describedby&equals;"caption-attachment-18307" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18307 size-full" title&equals;"Mahesh Babu &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటే నీకెందుకు నొప్పి&period;&period; à°®‌హేష్ పంచ్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;mahesh-babu&period;jpg" alt&equals;"Mahesh Babu given reply on pawan kalyan remuneration " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18307" class&equals;"wp-caption-text">Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు అంబాసిడర్‌ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా &quest; అని ప్ర‌శ్నించ‌గా&comma; బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను అని అన్నారు&period; ఇక మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది అని అడ‌గ‌గా&comma; చాలా ఉంటాయండి అని అన్నారు&period; ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా &quest; నేను ఇవ్వడం ఏమిటి &period;&period; వాళ్ళే తీసుకున్నారు అని చెప్పారు à°®‌హేష్‌&period; మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి &quest; అని రిపోర్ట‌ర్ అడ‌గ‌గా&comma; నాది సైలెంట్‌ టోన్ అని అన్నారు&period; మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది &quest; అని అడ‌గ‌గా&comma; నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది&period; అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది అని తెలిపారు మహేష్‌&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"xHsGUA&lowbar;OfYE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago