Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mahesh Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటే నీకెందుకు నొప్పి.. మ‌హేష్ పంచ్..

Shreyan Ch by Shreyan Ch
August 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mahesh Babu : బిగ్ సి బ్రాండ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు నియమితులయ్యారు. ఇదిలా ఉంటే, ఆదివారం (ఆగస్టు 20న) బిగ్ సి 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని మీడియా సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌గా, ఈ ప్రెస్ మీట్‌లో బిగ్ సి వ్యవస్థాపకుడు, సీఎండీ యం.బాలు చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నకుమార్‌తో పాటు మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు బిగ్ సికి అభినందనలు తెలియజేశారు.

ఈ వేడుకలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్స్‌ని లాంచ్ చేశారు. అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ క్ర‌మంలో ఓ రిపోర్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటున్నాడు, దానికి గురించి ఏమంటారు అని అడ‌గ‌గా, ఆయ‌న వంద కోట్లు తీసుకుంటే మీకేమి నొప్పి అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు..ఇక మహేష్ గారు.. స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు అని అడ‌గ‌గా ..మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను అని అన్నారు.మ‌రో రిపోర్ట‌ర్.. మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ? అని అడ‌గ‌గా, నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి అని అన్నారు.

Mahesh Babu given reply on pawan kalyan remuneration
Mahesh Babu

మీరు అంబాసిడర్‌ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా ? అని ప్ర‌శ్నించ‌గా, బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను అని అన్నారు. ఇక మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది అని అడ‌గ‌గా, చాలా ఉంటాయండి అని అన్నారు. ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ? నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు అని చెప్పారు మ‌హేష్‌. మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ? అని రిపోర్ట‌ర్ అడ‌గ‌గా, నాది సైలెంట్‌ టోన్ అని అన్నారు. మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ? అని అడ‌గ‌గా, నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది అని తెలిపారు మహేష్‌.

Tags: mahesh babu
Previous Post

Nara Devansh : దేవాన్ష్ ఏం చ‌దువుతున్నాడో చెప్పి అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చిన లోకేష్‌..

Next Post

Yarlagadda Venkat Rao : చంద్ర‌బాబుతో భేటీ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన యార్ల‌గ‌డ్డ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
politics

Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్..

by Shreyan Ch
March 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Nagababu : వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో వేదిక వ‌ద్ద డ్యాన్స్ చేసిన నాగ‌బాబు

by Shreyan Ch
November 2, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.