Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Namrata Shirodkar &colon; టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ à°®‌హేష్‌&comma; à°¨‌మ్ర‌à°¤‌à°² జంట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఒక‌రికొక‌రు చేదోడు వాదోడుగా ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంటారు&period; à°®‌హేష్ సినిమాలు&comma; బిజినెస్‌లో దూసుకుపోతుండ‌గా&comma; ఆయ‌à°¨‌కు à°¨‌మ్ర‌à°¤ ఎంతో à°¸‌పోర్టివ్‌గా ఉంటుంది&period; à°®‌హేష్ ఒక‌వైపు వరుస సినిమాలు చేస్తూనే బిజినెస్‌మ్యాన్‌గానూ బిజీ అవుతున్నారు ఇప్పటికే థియేటర్స్&comma; క్లాతింగ్ బిజినెస్‌లో రాణిస్తున్న మహేష్&period;&period; ఇప్పుడు ఆయన భార్య నమ్రతచే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టించిన విషయం తెలిసిందే&period; ఏసియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్‌ చైన్ స్టార్ట్ చేసిన మహేష్&period;&period; తాజాగా అదే గ్రూప్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం నాడు ప్రారంభించారు&period; à°ª‌లువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ తాలూకు వీడియోలు&comma; ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అయ్యాయి&period; అయితే à°®‌హేష్ రెస్టారెంట్‌లో తినాల‌ని ఆయ‌à°¨ అభిమానులు భావిస్తుండ‌గా&comma; వారికి à°ª‌గ‌టిపూటే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి&period; స్నాక్స్ ఐటమ్స్ కు సైతం ధరలు వందల్లో ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు&period; మెనూ ప్రకారం కేవలం రెండు ఇడ్లీలకు తో రూ&period;90 గా ఉంది&period; అదేవిధంగా మిరపకాయ బజ్జీలు ఒక్కప్లేట్ à°§à°° రూ&period;125 గా కనిపిస్తుంది&period; అంతేకాకుండా ఒక కప్ టీ రూపాయలు 80 గా ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7623" aria-describedby&equals;"caption-attachment-7623" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7623 size-full" title&equals;"Namrata Shirodkar &colon; à°¨‌మ్ర‌à°¤ రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే&period;&period; నోరెళ్ల‌బెడ‌తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;namrata-shirodkar&period;jpg" alt&equals;"Namrata Shirodkar restaurant menu food items cost " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7623" class&equals;"wp-caption-text">Namrata Shirodkar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా బయట నాలుగు ఇడ్లీల à°§à°° రూ&period;30 గా ఉంటుంది&period; టీ చూస్తే 10 రూపాయలు ఉంటుంది&period; కాని à°¨‌మ్ర‌à°¤ రెస్టారెంట్‌లో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది&period; అయితే ఇంత à°§‌à°°‌లు పెట్ట‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలో ఇత‌à°°‌ హోటళ్లతో ఈ రెస్టారెంట్ ను పోల్చవద్దని మహేష్ తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడని గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago