Jeevitha Rajasekhar : టాలీవుడ్‌లోని క్రేజీ జంటలలో రాజశేఖర్, జీవిత జంట ఒకటి. వీరు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వీరిద్దరి కూతుళ్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరు మరింత బిజీగా మారిపోయారు. సినిమాలతో పాటు పలు వివాదాలతో కూడా జీవిత, రాజశేఖర్‌లు హాట్ టాపిక్‌గా మారుతుంటారు. నటనలో వారి వారసత్వం అందిపుచ్చుకున్న కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇటీవల జీవిత కూతురు నటించిన పంచతంత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.
అయితే కొద్ది రోజులుగా పంచతంత్రం సినిమా ప్రమోషన్‌లో భాగంగా జీవిత కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా జీవిత ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. పిల్లలు జీవితంలో ఎదగాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని తల్లి దండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాగే మేము కూడా చాలా కష్టాలు పడ్డాం అని జీవిత అన్నారు. చిన్నప్పటి నుంచి మా పిల్లలు శివాని, శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు. అయితే వాళ్ళు సినిమాల్లోకి వస్తారని ఊహించలేదు.. పెద్దయ్యాక మేము కూడా యాక్ట్ చేస్తాం అని చెప్పడంతో నేను, రాజశేఖర్ అందరి తల్లిదండ్రుల లాగే చిన్న టెన్షన్ కి గురయ్యాం.
సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు. మా పిల్ల కోసం మేం పడ్డ కష్టం అంతా ఇంతాకాదు. వారు అడిగినవన్నీ చేశాం. సినిమాల్లో రాణించడానికి మంచి పాత్రలు దక్కాలి, అంతేకాని వాటని మనం డబ్బుతో కొనలేం. అయితే సినిమాల్లో నాటింస్తానంటే మా సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ సినిమాల్లో సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు.అలీంటి సమయంలో నిరాశపడకూడదు అని చెప్పినట్లు జీవిత తెలిపింది. ఇక పెళ్లి తర్వాత జీవిత సినిమాలకి చాలా దూరంగా ఉన్నప్పటికీ, సినిమా పరిశ్రమకి మాత్రం దగ్గరగనే ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…